BigTV English

Iga Swiatek Won French Open: స్వైటెక్‌కి ఫ్రెంచ్ సింగిల్స్ టైటిల్.. నాదల్ బాటలో.. వీడియో

Iga Swiatek Won French Open: స్వైటెక్‌కి ఫ్రెంచ్ సింగిల్స్ టైటిల్.. నాదల్ బాటలో.. వీడియో

Iga Swiatek won French open Title for Forth Time: ఫ్రెంచ్ ఓపెన్ దాదాపు క్లయిమాక్స్ వచ్చేసింది. ఇప్పటికే మహిళల సింగిల్స్ విభాగంలో స్వైటెక్ టైటిల్ ఎగురేసుకు పోగా, ఆదివారం సాయంత్రం పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు కొనసాగనుంది.


ఇక మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో పోలెండ్‌కి చెందిన స్వైటెక్ వరుసగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన టైటిల్ పోరులో స్వైటెక్… పన్నెండో సీడ్ క్రీడాకారిణి ఫౌలీనిని చిత్తు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీ పోరు సాగుతుందని భావించారు. కానీ, మ్యాచ్‌‌ను ఏకపక్షంగా మార్చేసింది స్వైటెక్.

తొలి సెట్‌లో కాస్త మెరుగ్గా పౌలీని ఆడినప్పటికీ, ఆధిపత్యాన్ని మాత్రం ప్రదర్శించ లేకపోయింది. ఒక్క గేమ్ కూడా ప్రత్యర్థికి బ్రేక్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు స్వైటెక్. ఆరో గేమ్‌లో బ్రేక్ సాధించిన ఆమె, ఏ మాత్రం ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వలేదు. సెకండ్ సెట్లో చక్కని ప్లేస్ మెంట్లతో అదరగొట్టింది. ఈ క్రమంలో తొమ్మిదిసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన ఆమె, ఓ ఏస్‌తోపాటు 18 సార్లు విన్నర్లు కొట్టింది. రన్నర్ ఫౌలిని అనవసర తప్పిదాలకు పాల్పడింది. 2 డబుల్ ఫాల్ట్స్, 21 అనవసర తప్పిదాలను పాల్పడి ప్రత్యర్థికి మ్యాచ్‌ను చేజేతులారా అప్పగించింది.


ఇక మట్టి కోర్టులో వరుసగా మూడు టైటిళ్లు గెలుచుకుంది స్వైటెక్. ఆమె ఖాతాలో ఇది ఐదో టైటిల్ కావడం విశేషం. 2022 నుంచి ఇప్పటివరకు కంటిన్యూ మూడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లలను సొంతం చేసుకుంది. అలాగే 2020లోనూ ఫ్రెంచ్ ఓపెన్ కప్ గెలుచుకుంది. ఒకసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకుంది. చాలామంది స్వైటెక్‌ను రఫెల్ నాదల్‌తో పోల్చుతున్నారు.

Also Read: ఇండో-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి?

ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్ పోరు స్పెయిన్ ఆటగాడు అల్కరాస్- జ్వెరెవ్ మధ్య పోరు సాగనుంది. తొలిసారి ఫైనల్‌కు చేరాడు అల్కరాస్. ఇప్పటికే రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. వాటిలో ఒకటి వింబుల్డన్, మరొకటి యూఎస్ ఓపెన్ ఉన్నాయి. మట్టి కోర్టులో విజయం సాధించాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇక జ్వెరెవ్‌కు ఇది రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్. 2020లో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు.

Tags

Related News

SAW vs BanW: నేడు బంగ్లా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌..ఎవ‌రు గెలిచినా టీమిండియాకు ప్ర‌మాద‌మే, పాయింట్ల‌ ప‌ట్టికే త‌ల‌కిందులు

Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

హర్మన్‌ కు ఏది చేత‌కాదు, 330 టార్గెట్ ను కాపాడుకోలేక‌పోయారు..ఇంట్లో గిన్నెలు తోముకోండి?

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Big Stories

×