BigTV English

IND vs NZ 3rd Test: రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కివీస్ ఆలౌట్..టీమిండియా లక్ష్యం ఎంతంటే ?

IND vs NZ 3rd Test: రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కివీస్ ఆలౌట్..టీమిండియా లక్ష్యం ఎంతంటే ?

IND vs NZ 3rd Test: టీమిండియా ( Team india ) వర్సెస్ న్యూజిలాండ్ ( New ZEALAND ) మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ( New ZEALAND ) 174 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 45.5 ఓవర్లలో…. 174 పరుగులకు ఆల్ అవుట్ అయింది న్యూజిలాండ్ జట్టు. దీంతో న్యూజిలాండ్ జట్టుకు 146 పరుగుల లీడ్ దక్కింది.


IND vs NZ 3rd Test Day 3 New ZEALAND all out for 174 runs in 2nd innings

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్‌ ఇదే !

రెండో ఇన్నింగ్స్ లో… విల్ యంగ్ 51 పరుగులు, ఫిలిప్స్ 26 పరుగులు చేసి… రాణించారు. ఇక ఈ మూడో టెస్టులో విజయం సాధించాలంటే… 147 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాగే అశ్విన్ 3 వికెట్లు పడగొట్టడం జరిగింది.


Tags

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×