E-Paper
Advertisement

IND VS PAK: గ్రౌండ్ లోనే త‌న్నుకున్న పాకిస్తాన్, టీమిండియా ప్లేయ‌ర్లు ?

IND VS PAK:  గ్రౌండ్ లోనే త‌న్నుకున్న పాకిస్తాన్, టీమిండియా ప్లేయ‌ర్లు ?
Advertisement

IND VS PAK: ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా టీమిండియా A వర్సెస్ పాకిస్తాన్ A ( India A vs Pakistan A) జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియాపై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా టీమిండియాపై 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. గత వారం రోజులుగా ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ( ACC Mens Asia Cup Rising Stars 2025) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దోహా ( West End Park International Cricket Stadium, Doha) వేదికగా ఈ మ్యాచ్ ల‌ను నిర్వహిస్తున్నారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో గ్రూప్ స్టేజ్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India A vs Pakistan A) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ చేతిలో టీమిండియా దారుణంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా అలాగే పాకిస్తాన్ ప్లేయర్లు ఇద్దరు గొడవ పడ్డట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప‌రేషాన్ అవుతున్నారు. గ్రౌండ్ ఈ త‌న్నుకోవ‌డం ఎంట్రా బాబు అంటూ వాపోతున్నారు. పాకిస్తాన్ నా కొడుకుల‌ను అక్క‌డే చంపి, పాత‌రేయండి అంటూ మ‌రికొంత మంది రెచ్చిపోయి, కామెంట్స్ చేస్తున్నారు.

నిజంగానే టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కొట్టుకున్నారా ?

పాకిస్తాన్ A వర్సెస్ టీమ్ ఇండియా A జ‌ట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఇరు ప్లేయర్లు కొట్టుకున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వాస్తవంగా ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమ్ ఇండియా ప్లేయర్ నేహాల్ వధేరా ( Nehal Wadhera ) అందుకున్న క్యాచ్ ఇవ్వాలని మారింది. ఔట్ అని టీమిండియా, నాటౌట్ అని పాకిస్తాన్ రెండు జట్లు కొట్టుకున్నట్లు ఈ వీడియోను క్రియేట్ చేసి వదిలారు. దీంతో తెలియని వాళ్లంతా ఇది నిజమే అనుకోని షాక్ అవుతున్నారు.

టీమిండియా దారుణ ఓట‌మి

Advertisement

టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ Bలో భాగంగా 6వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, 19 ఓవ‌ర్లు ఆడి, 136 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని 13.2 ఓవ‌ర్ల‌లో ఛేదించింది పాకిస్తాన్‌. ఈ విజ‌యంతో సెమీస్ కు దూసుకెళ్లింది పాకిస్తాన్‌.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

?igsh=MWQxZHhvdm1xZjNhag%3D%3D

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×