BigTV English

Team India: కివీస్ చేతిలో ఓటమి..3 ఏళ్ల ఆ తర్వాత వస్తున్న డేంజర్‌ ఆల్‌ రౌండర్‌ !

Team India: కివీస్ చేతిలో ఓటమి..3 ఏళ్ల ఆ తర్వాత వస్తున్న డేంజర్‌ ఆల్‌ రౌండర్‌ !

Team India: బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ( Team India ) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ చేతిలో.. 8 వికెట్ల తేడాతో టీం ఇండియా ఓడిపోవడం జరిగింది. దీంతో.. 1-0 తేడాతో వెనుకబడిపోయింది టీమిండియా ( Team India ). అయితే న్యూజిలాండ్ దాటితో మరో రెండు టెస్టులు ఆడనుంది టీం ఇండియా. ఇలాంటి నేపథ్యంలోనే…సరికొత్త ప్లాన్ తో టీమ్ ఇండియా ముందుకు వస్తోంది. న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ల కోసం సరికొత్త టీం ను మళ్లీ సెలెక్ట్ చేసింది.


India Adds Washington Sundar To Test Squad For Remainder Of IND Vs NZ Series

ఈ తరుణంలోనే మూడు సంవత్సరాల తర్వాత… టీమిండియా ( Team India ) ఆల్రౌండర్ కు ఛాన్స్ ఇచ్చింది. అతని ఎవరో కాదు వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ). దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వాషింగ్టన్ సుందర్‌ కు ( Washington Sundar ) టీం ఇండియా నుంచి పిలుపు వచ్చింది. తొలి మ్యాచ్ కోసం 15 మందిని తీసుకున్న బీసీసీఐ పాలకమండలి… అందులో మరొకరిని యాడ్ చేసింది. అంటే 16 మందితో ఆఖరి రెండు టెస్టులకు టీమిండియాను రెడీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !


రిషబ్ పంతుకు గాయం కావడం… మొదటి మ్యాచ్లో ఓడిపోవడం కారణంగా… మరో ఆల్ రౌండర్ను తీసుకువచ్చింది టీం ఇండియా ( Team India ). ఇప్పటికే అశ్విన్ ( Ashwin ), రవీంద్ర జడేజా (ravindra jadeja) అక్షర పటేల్ (Axar Patel )… ముగ్గురు ఆల్రౌండర్లు ఉన్నారు. అటు చైనా మ్యాన్ కూల్దీప్ యాదవ్ ( kuldeep yadav) కూడా స్పిన్నరే. ఈ నలుగురు ఉండగా…. ఇప్పుడు ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) జట్టులోకి రాబోతున్నాడు. ఇతను కూడా స్పిన్నర్ ఏ కావడం గమనార్హం.  అయితే.. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వాషింగ్టన్ సుందర్‌ కు ( Washington Sundar ) టీం ఇండియా నుంచి పిలుపు రావడం వెనుక టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్ ఉన్నాడని అంటున్నారు. ఆయన కారణంగానే వాషింగ్టన్ సుందర్‌ కు ( Washington Sundar ) టీం ఇండియా నుంచి పిలుపు వచ్చిందని చెబుతున్నారు.  ఇక న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టులకు భారత జట్టును ఒక సారి పరిశీలిస్తే..

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్), ధ్రువ్ జురెల్ (వికెట్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్.

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×