BigTV English

India : రోహిత్ , అయ్యర్ అవుట్ .. కోహ్లీపైనే భారం..

India : రోహిత్ , అయ్యర్ అవుట్ .. కోహ్లీపైనే భారం..

India: గిల్ అవుట్ వెంటనే రోహిత్, కోహ్లి వేగంగానే ఆడారు. కింగ్ కోహ్లీ 7వ ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. స్టార్క్ బౌలింగ్ లో తొలి మూడు బంతులను బౌండరీకి తరలించాడు. ఈ సమయంలో హిట్ మ్యాన్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.


రోహిత్ శర్మ తో తొలి నుంచి ధాటిగా ఆడాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారీ షాట్ కొట్టే ప్రయత్నం అవుట్ అయ్యాడు. ఇందుళో నాలుగు ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అవుట్ కావడానికి ముందు మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో రెండు బంతులను సిక్సు, ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతి టావిస్ హెడ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో హిట్ మ్యాన్ పెవిలియన్ కు చేరాడు.

అద్భుతమైన ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ రెండో బంతికి ఫోర్ కొట్టాడు. కానీ అనూహ్యంగా మూడో బంతికి కమిన్స్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 10.2 ఓవర్లలో 81 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×