BigTV English

Para Olympics 2024: పారా ఒలింపిక్స్ లో నేడు మనవాళ్ల ఆటలు

Para Olympics 2024: పారా ఒలింపిక్స్ లో నేడు మనవాళ్ల ఆటలు

Indians Schedule in Para Olympics Today: పారిస్.. పారా ఒలింపిక్స్ 2024లో భారత ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే 4 పతకాలు మన ఖాతాలో చేరాయి. అందులో ఒక స్వర్ణం కూడా ఉంది. యువ షూటర్ అవనీ లేఖరా స్వర్ణం, షూటింగులోనే మనీశ్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం సాధించారు. ఒక్క షూటింగులోనే మూడు పతకాలు వచ్చాయి. ఇక 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్య పతకం సాధించింది. ఇకపోతే ఈ రోజు భారత ఆటగాళ్లు ఆడే ఆటలను చూద్దాం.


సైక్లింగ్‌: మహిళల సీ1-3 500మీ.టైమ్‌ ట్రయల్‌ క్వాలిఫయింగ్‌ (జ్యోతి)- మధ్యాహ్నం 1.30, ఫైనల్‌- సాయంత్రం 5.05 గంటలకు..

పారా షూటింగ్: పురుషుల 10 మీ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ (స్వరూప్) ఎస్ హెచ్ 1 క్వాలిఫికేషన్..మధ్యాహ్నం 1 గంటకు, ఫైనల్ మధ్యాహ్నం 3.45.
మహిళల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (రుబీనా)- మధ్యాహ్నం 3.30, ఫైనల్‌- సాయంత్రం 6.15కి..


సైక్లింగ్‌: పురుషుల సీ1-3 1000 మీటర్ల టైమ్‌ ట్రయల్‌ క్వాలిఫయింగ్‌ (షేక్‌ అర్షద్‌)- మధ్యాహ్నం 1.49, ఫైనల్‌- సాయంత్రం 5.32కి..

అథ్లెటిక్స్‌: పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌ (పర్వీన్‌ కుమార్‌)- రాత్రి 10.30 గంటలకు..

ఆర్చరీ: మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్రిక్వార్టర్స్‌ (శీతల్‌ × మారియానా)- రాత్రి 8.59 గంటలకు, పతక రౌండ్లు- రాత్రి 11.13కి ప్రారంభం..
మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ప్రిక్వార్టర్స్‌ (సరిత × ఎలెనోరా)- రాత్రి 7 గంటలకు..

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×