BigTV English

Jay Shah – RCB: ఆర్సీబీ హోటల్ కు జై షా…ఫైనల్స్ లో ఫిక్సింగ్ జరుగుతోందా ?

Jay Shah – RCB: ఆర్సీబీ హోటల్ కు జై షా…ఫైనల్స్ లో ఫిక్సింగ్ జరుగుతోందా ?

Jay Shah – RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరుగుతుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఇవ్వాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఏడు గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… అహ్మదాబాద్ లో కలకలం నెలకొంది.


Also Read:  PBKS vs RCB final : 10 సంవత్సరాల ఛాలెంజ్.. బుమ్రా యర్కార్లకు శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే ఆన్సర్.. అప్పుడు… ఇప్పుడు అదే షాట్

RCB హోటల్ కు జై షా


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న నేపథ్యంలో.. రంగంలోకి ఐసీసీ చైర్మన్ జై షా దిగారు. కాసేపటి క్రితమే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉన్న హోటల్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాస్ జై షా వెళ్లడం జరిగింది. దీంతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ICC జై షా రంగంలోకి దిగడంతో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ పైన ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి.

మరో మూడు గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జై షా ఇలా హోటల్కు వెళ్లడం ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఛాంపియన్గా నిలిపేందుకు జై షా దిగాడు అని చెబుతున్నారు. అందుకే అందరికంటే ముందు విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పేందుకు హోటల్కు వెళ్లినట్లు…. జై షా పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫిక్సింగ్ చేసేందుకు జై షా..  రంగం దిగాడని మరి కొంతమంది అంటున్నారు. మొత్తానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉన్న హోటల్కు…. జై షా వెళ్లడం వివాదంగా మారింది.

వర్షం అడ్డంకీ

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా మ్యాచ్ సమయానికి ప్రారంభం అవుతుందా లేదా అనేది అర్థం కావడం లేదు. వర్షం పడుతున్న కారణంగా స్టేడియం అంతా కవర్లు కప్పేశారు. ఒకవేళ ఈరోజు అంతా వర్షం పడినట్లయితే మ్యాచ్ ఈరోజు వాయిదా పడి రేపు మ్యాచ్ ను యధావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రేపు కూడా వర్షం పడినట్లయితే సూపర్ ఓవర్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అది కూడా సాధ్యం కాలేకపోతే పంజాబ్ కింగ్స్ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాబట్టి బెంగళూరును కాకుండా పంజాబ్ కింగ్స్ జట్టును విజేతగా నిలుస్తారు.

Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ

Related News

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×