E-Paper
Advertisement

జీస‌స్ పైన ఒట్టు..పాకిస్తాన్ జ‌ట్టును మ‌ట్టిక‌రిపిస్తా, వాచ్ మెన్ ముందు జెమిమా శ‌ప‌థం

జీస‌స్ పైన ఒట్టు..పాకిస్తాన్ జ‌ట్టును మ‌ట్టిక‌రిపిస్తా, వాచ్ మెన్ ముందు జెమిమా శ‌ప‌థం
Advertisement

Jemimah Rodrigues On Ind Vs Pak:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. జూన్ 12వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India Women vs Pakistan Women) మధ్య ఎడ్జ్ బస్టన్ (Edgbaston, Birmingham) వేదికగా మరో బిగ్ ఫైట్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా డేంజర్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జీసస్ సాక్షిగా చెబుతున్నా.. పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి తీరుతానని ఆమె శపథం చేశారు. లేకపోతే తన పేరు మార్చుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో జెమిమా రోడ్రిగ్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

జీస‌స్ సాక్షిగా చెబుతున్నా, పాకిస్తాన్ ను ఓడించి తీరుతా – జెమిమా

Advertisement

మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయర్లు నెట్స్ లో చాలా కష్టపడుతున్నారు. విజయమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అటు అభిమానులు కూడా ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో అని టెన్షన్ లో ఉన్నారు. గత రికార్డులు పరిశీలిస్తే టీమిండియాకి అడ్వాంటేజ్ ఉంది. కానీ టి20లో ఎవరు గెలుస్తారనేది అంచనా వేయలేం కాబట్టి… టీమిండియా ప్లేయర్లు జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఉంది.

ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడిస్తానని శపథం చేశారు జెమిమా రోడ్రిగ్స్. తాను ఆరాధించే జీసస్ పైన ఒట్టేసి చెబుతున్నా… పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాజయాన్ని చవి చూపిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. తమ వాచ్మెన్ కూడా ఇదే విషయాన్ని తనకు చెప్పాడని గుర్తు చేశారు. ఎవరి చేతిలో ఓడిపోయిన సరే… కానీ పాకిస్తాన్ చేతిలో మాత్రం ఓడిపోవద్దని అతడు తనకు హితోపదేశం చేసినట్లు గుర్తు చేశారు. అతగాడు చెప్పినట్లుగానే… పాకిస్తాన్ జట్టును ఓడిస్తానని ఆమె తాజాగా వెల్లడించారు.

Advertisement

ఆదివారం జరిగే మ్యాచ్ లో తన ప్రతాపం చూపిస్తానని సంచలన ప్రకటన చేశారు జెమిమా రోడ్రిగ్స్. ఆరు నూరైనా పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించడం గ్యారంటీ అన్నారు. తమతో ఆషా మాషీగా ఉండదని వెల్లడించారు. దీంతో జెమిమా రోడ్రిగ్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాలి. ఇది ఇలా ఉండగా, టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ప్రాక్టీస్ సమయంలో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాతో జరిగే మ్యాచ్ కు ఆమె దూరంగా ఉండే ప్రమాదం పొంచి ఉంది.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

Related News

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

Big Stories

Advertisement
×