E-Paper
Advertisement

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?
Advertisement

Ajinkya Rahane Play NPL season 3:  టీమిండియా స్టార్ క్రికెటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న అధికారిక ప్రకటన చేశాడు అజింక్య రహానే. తన 20 ఏళ్ల కెరీర్ లో తనకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఓ వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే అలాంటి అజింక్య రహానే రిటైర్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశాన్ని వదిలి నేపాల్ లో జరిగే ఫ్రాంచైజీ లీగ్ లో ఆడేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు చర్చలు కూడా పూర్తయినట్లు చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

ర‌హానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

Advertisement

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే (Ajinkya Rahane) దేశాన్ని వదిలి.. నేపాల్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3లో (Nepal Premier League Season 3) ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యాడట. ఐపీఎల్ టోర్నమెంట్ కు కూడా అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో నేపాల్ ప్రీమియర్ లీగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపాల్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 టోర్నమెంట్ ఈ ఏడాది నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరగనుంది. ఇందులో మొత్తం ఎనిమిది గంటలు పాల్గొనడం ఉండగా.. బిరాట్‌నగర్ కింగ్స్ హింట్ ( Biratnagar Kings Hint) తరఫున అజింక్య ర‌హానే కనిపించనున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బిరాట్‌నగర్ కింగ్స్ హింట్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడట. ఈ జ‌ట్టు తరఫున అజింక్య రహానేకు భారీ ఆఫర్ కూడా వచ్చిందట. కెప్టెన్సీ పగ్గాలు కూడా ఇస్తామని ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇండియన్ క్రికెటర్ విదేశీ టోర్నమెంట్స్ లో ఆడాలంటే ఎలా ?

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో దర్జాగా నేపాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అజింక్య రహానే ఆడుకోవచ్చు. అతడికి ఎలాంటి బీసీసీఐ రూల్స్ అమలు కావు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి… ఐపీఎల్ తో పాటు నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడతానంటే అస్సలు కుదరదు. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇస్తేనే… విదేశీ టోర్నమెంట్స్ లో ఇండియన్ క్రికెటర్లు వాడే అవకాశం ఉంటుంది. బిరాట్‌నగర్ కింగ్స్ హింట్ ( Biratnagar Kings Hint) తరఫున ఆడేందుకు అజింక్య ర‌హానే సిద్ధం అవుతున్నారు.

Advertisement

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

 

 

Related News

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

Big Stories

Advertisement
×