Ms Dhoni: టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఘోర అవమానం జరిగింది. టీమిండియా జట్టుకు మూడు ఐసీసీ టోర్నమెంటులు అందించిన మహేంద్ర సింగ్ ధోనీని విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అభిమానులు టార్గెట్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని… ఓ దేశద్రోహి అంటూ పోస్టులు పెడుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని కి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని కూడా రెచ్చిపోతున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ అభిమానులే… ధోనిని టార్గెట్ చేసి ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
Also Read: Virat Kohli: చిన్న స్వామిలో తెల్ల పావురాలు…కోహ్లీ కోసం భారీ ప్లాన్.. గూస్ బంప్స్ రావాల్సిందే
దీనికి కారణం లేకపోలేదు. టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లే. మహేంద్ర సింగ్ ధోనీకి ఒక్కనికే… రియల్ ఫాన్స్ ఉన్నారని… తాజాగా హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. మిగిలిన ఆటగాళ్లకు ఉన్న అభిమానులంతా ఫేక్, పెయిడ్ ఆర్టిస్టులే అంటూ బాంబు పేల్చాడు. దీంతో రెచ్చిపోయిన విరాట్ కోహ్లీ అభిమానులు… ధోని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే “SHAME ON DESHDROHI DHONI” అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.
Also Read: Virat Kohli Fans : కోహ్లీ కి అరుదైన గౌరవం.. చిన్నస్వామి స్టేడియంలో అన్ని 18 జెర్సీలే
You Guys Started it now we will finish it.
SHAME ON DESHDROHI DHONI
DAYAL KA PET DHOBI
PAKISTAN JAO DHOBI https://t.co/h3ilhVdOVu pic.twitter.com/linQGHUbH4— Virat Kohli Fan Club (@Trend_VKohli) May 18, 2025
This pakistani dhoni should be kicked out of our country asap.
TIHAR KA KAIDI DOGNI
SHAME ON DESHDROHI DHONI
DAYAL KA PET DHOBI
PAKISTAN JAO DHOBI pic.twitter.com/kgBw5eIsym— Naman🏴 (@KingIsWounded) May 18, 2025