E-Paper
Advertisement

ఆర్య‌వీర్ సెహ్వాగ్ సెంచ‌రీ…బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఆర్య‌వీర్ సెహ్వాగ్ సెంచ‌రీ…బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు
Advertisement

Tanveer Ahmed On Aaryavir Sehwag:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( ACC Men’s U19 Asia Cup 2026 ) భాగంగా ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వర్సెస్ టీమిండియా అండర్ 19 (India U19 vs United Arab Emirates U19, 11th Match) జట్ల‌ మధ్య 11వ‌ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ (Aaryavir Sehwag) సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. 168 బంతుల్లో 160 పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్ ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ పైన ఆడడం చేతకాలేదని.. కానీ ప‌సికూన‌ యూఏఈ జట్టుపై ఆర్యవీర్ ఆడడం సిగ్గుచేటని విమర్శలు చేశాడు. 160 పరుగులు సాధించాడు అంటే అతని బ్యాటులో స్ప్రింగులు ఉన్నాయని తనకు అనుమానంగా ఉందంటూ బాంబు పేల్చాడు. వెంటనే దీనిపై ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

 

Advertisement

 

Related News

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐకి రూ.16,600 కోట్ల లాభం?

శ‌భాష్ కావ్య‌… ఆమె దెబ్బ‌కు చెన్నై, ఢిల్లీ జ‌ట్లు స‌గం చ‌చ్చిపోయాయి

వైభ‌వ్ కార‌ణంగా య‌శ‌స్వి జైస్వాల్ ను ఓ పిచ్చికుక్కలా రాజ‌స్థాన్ చూస్తోంది!

హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రం…పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ!

సెహ్వాగ్ లాగానే కొడుకు ఆర్యవీర్ కూడా కుంభకర్ణుడే…కదలరు, మెదలరు

Big Stories

Advertisement
×