E-Paper
Advertisement

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!

గిల్‌కు ఇంత పొగరా? విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయాడుగా!
Advertisement

Kohli Fans Serious On Gill:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ) మధ్య 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో భారత జట్టు మంచి లీడ్ లో ఉండగా, కివీస్ మాత్రం సిరీస్ కోల్పోయేలా కనిపిస్తోంది. ఈ తరుణంలోనే టీమిండియా శుభ్‌మన్ గిల్ పై ( Shubman Gill) విరాట్ కోహ్లీ (Virat Kohli Fans) ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామిల్టన్ వేదికగా మూడో వన్డే ఉన్న తరుణంలో విరాట్ కోహ్లీ ముందు గిల్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. కోహ్లీ పక్కనే ఉండగా కాలు పైన కాలేసుకుని పుష్ప రేంజ్ లో రెచ్చిపోయాడు. తన చెప్పులు కోహ్లీకి తగిలేటట్టుగా గిల్ దారుణంగా బిహేవ్ చేసినట్టు ఫోటోలు బయటకు వచ్చాయి. కోహ్లీ చాలా మర్యాదగా టిప్స్ చెబుతుంటే, గిల్ మాత్రం బలుపు చూపించినట్టు తెలుస్తోంది.

విరాట్ కోహ్లీకి చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయిన గిల్‌!

కాళ్లు ఊపుకుంటూ, సీనియర్ అన్న మర్యాద లేకుండా చీప్ గా ప్రవర్తించాడని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. అయితే, ఈ ఫోటోలు బయటకు రావడంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ (Kohli Fans Serious On Gill) రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. వాడికి ఒళ్లంతా బలుపేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంత బలుపు ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు టీమిండియాలో ఉండలేరని అంటున్నారు. బీసీసీఐ తొలగించకపోయినా, అతడి భరతం పడతామని హెచ్చరిస్తున్నారు. ఐపీఎల్ సందర్భంగా చిన్న స్వామి స్టేడియానికి వస్తే, గిల్ వీపు చింతపండు చేస్తామంటూ కోహ్లీ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

భారీ వర్షం… హామిల్టన్ మ్యాచ్ రద్దు

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ) మధ్య హామిల్టన్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమే అయింది. మంగళవారం ఉదయం నుంచి హామిల్టన్ లో భారీ వర్షం పడింది. ఈ తరుణంలోనే ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు అయింది. కేవలం 20 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ బాధతో ఇంటికి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉండగా, 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు వరుసగా గెలిచింది భారత జట్టు. ఓ వన్డే రద్దు కావడంతో మరో రెండు వన్డేలు మిగిలి ఉన్నాయి. నవంబర్ 13వ తేదీన నాలుగో మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిస్తే, టీమిండియా సిరీస్ కైవసం చేసుకోనుంది.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

ప్రీతి జింటా మీరు హాయిగా పడుకోండి..శ్రేయస్ వల్ల కానీ, తొలి టైటిల్‌ హార్దిక్ పాండ్యా తెచ్చి చూపిస్తాడు

మొన్న మోడీ, నేడు జై షా…బడా నేతలను సూర్య కుమార్ కలవడం వెనుక రహస్యం ఏంటి?

‘షాహిద్ అఫ్రిది’ను వాడుకుని గ్యాంగ్‌స్టర్ ఆట క‌ట్టించిన‌ పంజాబ్

ఆర్య‌వీర్ సెహ్వాగ్ సెంచ‌రీ…బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐకి రూ.16,600 కోట్ల లాభం?

Big Stories

Advertisement
×