BigTV English

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Mohammed Shami’s Estranged Wife Makes Yet Another Controversial Statement: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో అగ్రశ్రేణి బౌలర్ గా కొనసాగుతున్నాడు మహమ్మద్ షమీ. అలాంటి మహమ్మద్ షమీ జీవితంలో అన్ని చీకటి కోణాలే ఉన్నాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయి వదిలేసింది. కన్న కూతురు కూడా దూరమైంది. ఇటు టీమ్ ఇండియాలో గాయం కారణంగా స్థానం కూడా కోల్పోయాడు మహమ్మద్ షమీ. ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ షమీపైన ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.


Also Read: Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

తమ కూతురు ఐరా పై… మహమ్మద్ షమీ కి ఎలాంటి ప్రేమ లేదని… ఆయనవన్నీ నాటకాలు అంటూ ఆమె మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. మహమ్మద్ షమీ పెద్ద ద్రోహి అని… తన కూతురిపై ప్రేమ ఉన్నట్లు… నటిస్తున్నాడని కూడా షమీ మాజీ భార్య హసీనా జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు షమీ మాజీ భార్య హసీన్ జహాన్.


Also Read:  Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

ప్రస్తుతం టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ అలాగే ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ ఇద్దరు వేరు వేరు గానే ఉంటున్నారు. తన మాజీ సతీమణి హసీన్ అలాగే కూతురు కోసం… ఇప్పటికీ మహమ్మద్ షమీ డబ్బులు పంపిస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే మహమ్మద్ షమీ నడుచుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు మొహమ్మద్ షమ్మీ దగ్గరికి ఆయన కూతురు ఐరా వస్తోంది.

గత రెండు రోజుల కిందట కూడా మహమ్మద్ షమీ వద్దకు ఆయన కూతురు వచ్చింది. దీంతో తన కూతురుతో ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేసిన వీడియోను మహమ్మద్ షమీ సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో వైరల్ కావడంతో తన కూతురు అంటే మహమ్మద్ షమీ కి ఎంతో ప్రేమ ఉందని అనుకున్నారు. ఈ తరుణంలోనే ఆయన మాజీ భార్య హసీన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన కూతురు పైన ఎలాంటి ప్రేమ షమీకి లేదని ఆమె ఆరోపణలు చేశారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×