E-Paper
Advertisement

పెళ్లి చేసుకుందే ఇద్ద‌రు ఆడాళ్లు…ఇందులో మ‌రో అమ్మాయితో ఎ**ఫైర్‌

పెళ్లి చేసుకుందే ఇద్ద‌రు ఆడాళ్లు…ఇందులో మ‌రో అమ్మాయితో ఎ**ఫైర్‌
Advertisement

Monica Wright – Ashleigh Gardner Controversy:  ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టును ఓ అక్ర*మ సంబంధం సంఘటన కుదిపేస్తోంది. గత ఏడాది కిందట పెళ్లి చేసుకున్న లెస్బియన్ క్రికెటర్లు మోనికా రైట్ (Monica Wright ), ఆష్లీ గార్డనర్ (Ashleigh Gardner).. విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు క్రికెటర్లు తమ సోషల్ మీడియా వేదికగా, కలిసి దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు. ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వన్డే ప్రపంచ టోర్నమెంట్ సందర్భంగా ఆష్లీ గార్డనర్ తనను చీటింగ్ చేసిందని.. మరో మహిళా క్రికెటర్ తో సంబంధం పెట్టుకున్నట్లు మోనికా రైట్ వెల్లడిస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ పెట్టింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఈ అక్ర**మ సంబంధం సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

అక్ర**మ సంబంధం ఎఫెక్ట్..మోనికా రైట్, ఆష్లీ గార్డనర్ మ‌ధ్య గొడ‌వ‌లు

Advertisement

ఇటీవల కాలంలోనే మహిళల వన్డే వరల్డ్ కప్ ఇండియా వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా మహిళల జట్టు ఛాంపియన్ అయింది. అయితే ఈ టోర్నమెంట్ సందర్భంగా ఆష్లీ గార్డనర్ (Ashleigh Gardner), మోనికా రైట్ (Monica Wright ) మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ 50 ఓవర్ల వరల్డ్ కప్ సందర్భంగా మరో లేడీ క్రికెటర్ తో ఆష్లీ గార్డనర్ రిలేషన్ పెట్టుకుంది. ఒకే రూమ్ లో ప్రియురాలితో కలిసి ఉన్నట్లు తాజాగా మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కాదని… మరో అమ్మాయితో తిరగడం దుర్మార్గం అంటూ వెల్లడించారు. అంతేకాదు ఆష్లీ గార్డనర్ సంబంధం పెట్టుకున్న లేడీ క్రికెటర్ జార్జియా వోల్ (Australian opener Georgia Voll) ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టారు.

ఆస్ట్రేలియా లేడీ క్రికెటర్ జార్జియా వోల్ ఫోటోలు షేర్ చేసి… ఈవిడే మా కాపురాన్ని నాశనం చేసిందని కూడా క్యాప్షన్ ఇచ్చింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ కాపురంలో… నిప్పులు పోసిందని వెల్లడించింది. తమ బంధం విడిపోవడానికి ఇండియాలోనే బీజం పడిందని స్పష్టం చేసింది. జార్జియా వోల్ తో సంబంధం పెట్టుకున్న నేప‌థ్యంలో మోనికా రైట్ (Monica Wright ), ఆష్లీ గార్డనర్ (Ashleigh Gardner) కాపురం కూలింది. వన్డే వరల్డ్ కప్ ఇండియా సంద‌ర్భంగానే ఆష్లీ ప్ర‌వ‌ర్త‌న గురించి, అవ‌గాహ‌న‌కు వ‌చ్చింది మోనికా రైట్. ఈ విష‌యంపై నిల‌దీసింది. ఈ క్ర‌మంలోనే లెస్బియన్ క్రికెటర్లు ఇద్ద‌రూ విడిపోయారు. కాగా, 2025 ఏప్రిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఐదు సంవత్సరాలపాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరు… పెద్దలను ఎదిరించి… పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాది తిరిగేలోపు విడిపోవడం గమనార్హం.

Advertisement

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

Related News

సంజు శాంస‌న్ కు ఘోర అవ‌మానం..న‌ల్ల‌గా ఉన్నాడంటూ ?

ఆడాళ్ల‌ను చూసి నేర్చుకోండి…టీమిండియాపై సెహ్వాగ్ సీరియ‌స్‌

త‌న కంటే 5 ఏళ్లు చిన్న‌వాడైన టీమిండియా కుర్రాడితో మృణాల్ ఠాకూర్ రిలేష‌న్ ?

వింబుల్డ‌న్ లో పాకిస్తాన్ క్రికెట‌ర్లకు నో ఎంట్రీ…అయినా దొంగ‌చాటున వ‌చ్చారు క‌ద‌రా

టీమిండియాతో మ్యాచ్ అంటేనే పాక్ ప్లేయ‌ర్లు ప్యాంట్లు త‌డుపుకుంటున్నారు

త‌న శిష్యుల‌కే అవ‌కాశాలు ఇచ్చి, టీమిండియాను నాశ‌నం చేస్తున్నాడు!

ధోని ఒక్క‌సారి నోరు విప్పితే, వాళ్ల జీవితాలే రోడ్డున ప‌డ‌తాయి

Big Stories

Advertisement
×