BigTV English

NZ T20 World cup team: పొట్టి కప్ కోసం కొత్త టీమ్, విలియమ్సన్‌కే పగ్గాలు

NZ T20 World cup team: పొట్టి కప్ కోసం కొత్త టీమ్, విలియమ్సన్‌కే పగ్గాలు

NZ T20 World cup team: జూన్‌లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుంది. వెస్టిండీస్-అమెరికా దేశాలు ఈసారి ఆతిధ్యమిస్తున్నాయి. వెస్టిండీస్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక అమెరికాలో స్టేడియం నిర్మాణాల పనులు వేగంగా సాగుతున్నాయి.


అందులో పాల్గొనే దేశాలు తమతమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలోకి న్యూజిలాండ్ కూడా చేరిపోయింది. ఆదేశ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్ పగ్గాలు అప్పగించింది.

జట్టులోని ఆటగాళ్ల విషయానికొస్తే.. అలెన్, బౌల్ట్, బ్రేస్‌వెల్, చాప్మన్, కాన్వే, ఫెర్గూసన్, హెన్రీ, డారిల్ మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రవీంద్ర, సాంట్నర్, సోథి, సౌథీ ఈ జట్టులోకి ఆటగాళ్లు. ఇందులోని సగానికి పైగా ఆటగాళ్లు ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ 2024లో ఆడుతున్నారు.


టోర్నీ ముగియగానే ఆటగాళ్లు ఇక్కడ నుంచి నేరుగా న్యూజిలాండ్‌కు వెళ్లనున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ టూర్‌లో కేన్ విలియమ్సన్ టీమ్.. ఐదు టీ20 సిరీస్‌ను 2-2 సమం చేసింది.

 

 

Related News

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Big Stories

×