E-Paper
Advertisement

Nitish Reddy’s Mother calls: ప్రెస్ మీట్ లో త‌ల్లి ఫోన్ క‌ట్ చేసిన‌ నితీష్ కుమార్ రెడ్డి

Nitish Reddy’s Mother calls: ప్రెస్ మీట్ లో త‌ల్లి ఫోన్ క‌ట్ చేసిన‌ నితీష్ కుమార్ రెడ్డి
Advertisement

Nitish Kumar Reddy’s Mother calls:   టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) క్రికెట్ జట్ల మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ధర్మశాల వేదికగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగగా… ఇందులో గిల్ సేన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ పై ఏకంగా 7 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy).. ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మ్యాచ్ అనంతరం మీడియాను అడ్రస్ చేస్తుండగా… నితీష్ తల్లి మాన‌స జ్యోత్స్న‌ (Nitish Kumar Reddy’s Mother calls) ఫోన్ చేశారు. ఈ క్రమంలో అమ్మ నేను మళ్లీ చేస్తాను… అంటూ మీడియాకు గౌరవం ఇస్తూ ఫోన్ కట్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే అంతర్జాతీయ మీడియా ముందు నితీష్ కుమార్ రెడ్డి తెలుగులో మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. ఇది చూసిన తెలుగు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తెలుగు ఎంత స్వచ్ఛగా నితీష్ మాట్లాడుతున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

ప్రెస్ మీట్ లో త‌ల్లి ఫోన్ క‌ట్ చేసిన‌ నితీష్ కుమార్ రెడ్డి

Advertisement

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న ధర్మశాల వేదికగా తొలి వన్డే జరిగింది. వర్షం అడ్డంగిగా మారిన నేపథ్యంలో 25 ఓవర్ల కు మ్యాచ్ ను కుదించారు. ఈ క్రమంలో అద్భుతంగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి 4 ఓవర్లు వేసి, రెండు కీలక వికట్టు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుంచి అద్భుతంగా రాణిస్తున్న నితీష్, నిన్నటి మ్యాచ్ సందర్భంగా కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. మీడియాను అడ్రస్ చేస్తుండగానే, నితీష్ కుమార్ రెడ్డి తల్లి మానస ఫోన్ కాల్ చేశారు. ఈ క్రమంలో ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ నేను మళ్ళీ చేస్తా అంటూ కట్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే అంతర్జాతీయ క్రికెటర్ నితీష్ తెలుగులో మాట్లాడడం చూసిన క్రికెట్ ఫ్యాన్స్, ఫిదా అయిపోతున్నారు.

7 వికెట్ల తేడాతో టీమిండియా విజ‌యం

ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు మ్యాచ్ ను కుధించగా.. ఇండియా విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులు సాధించింది. గుర్భాజ్ ఒక్కడే సెంచరీ నమోదు చేసి జట్టును ఆదుకున్నాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా రాణించిన టీమిండియా.. 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసుకుంది.

Advertisement

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

 

Related News

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

Big Stories

Advertisement
×