E-Paper
Advertisement

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం
Advertisement

Mike Hesson on Pak Team:  2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని జట్లు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటు పాకిస్తాన్ క్రికెట్ జట్టు కూడా అదే బాటలో కొనసాగుతోంది. ఏమాత్రం చాన్స్ తీసుకోకుండా… ప్రతి సెక్షన్ సరిదిద్దుకుంటోంది. ముఖ్యంగా టీమ్ ఇండియాను ఓడించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ క్రికెటర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, హిట్టింగ్ బాగా చేసేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ పాడెల్ ఆడేలా దిశా నిర్దేశం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ వైట్ బాల్ హెడ్ బాల్ మైక్ హెస్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాకిస్తాన్ జట్టును అందరూ తక్కువగా అంచనా వేస్తున్నారని… కానీ తాము 2027 వన్డే వరల్డ్ కప్ లో పంజా విసురుతామని హెచ్చరించారు. ఈ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాను ఓడించడమే కాకుండా… టైటిల్ కూడా గెలుచుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అలా జరగకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ కూడా విసిరారు మైక్ హెస్సన్ (Mike Hesson).

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్. పాకిస్తాన్ క్రికెట్ జట్టును అందరూ హేళన చేస్తూ చూస్తున్నారని… కానీ అంత దరిద్రంగా తమ జట్టు లేదని వెల్లడించారు. పాకిస్తాన్ ను తక్కువగా అంచనా వేస్తే, ప్రత్యర్ధుల కొంప మునిగినట్లేనని బాంబు పేల్చారు. కచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ టైటిల్ కొట్టి తీరుద్దామని డేంజర్ బెల్స్ పంపించారు. ముఖ్యంగా టీమిండియా పై ఎప్పుడు ఎక్కడ మ్యాచ్ జరిగినా, పాకిస్తాన్ జట్టును గెలిపించే బాధ్యత తీసుకుంటానని హెచ్చరించారు.

ప్రస్తుతం టీమిండియా జట్టు చాలా వీక్ గా ఉందని వ్యాఖ్యానించిన మైక్ హెస్సన్, వాళ్లను ఓడించే శక్తి ఇప్పుడు పాకిస్తాన్ కు (Pakistan Team) వచ్చిందని తెలిపారు. కొత్త ఫార్మాట్ ప్రకారం టీమిండియాతో పాకిస్తాన్ మూడు మ్యాచ్ లు ఆడే అవకాశాలు కనిపిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రతి మ్యాచ్ లోను టీమిండియాను ఓడించి.. ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. ఒకవేళ టీం ఇండియాను ఓడించకపోతే తాను కోచ్ పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన కూడా చేశారు. కోచ్ పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతానని బాంబు పేల్చారు. దీంతో మైక్ హెస్సన్ (Mike Hesson) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Advertisement

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

Related News

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు

అడుగ‌డుగునా అవ‌మానాలే…వాళ్ల టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే అజింక్య రహానే రిటైర్మెంట్

ఐసీసీ కుట్ర‌ల వ‌ల్లే, వైభ‌వ్ కు మెరుగైన ర్యాంకింగ్స్‌..త‌న్వీర్ సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు

మ‌రోసారి ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్‌..టైమింగ్స్‌, స్ట్రీమింగ్ ఎక్క‌డంటే

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టికొట్టిన యాజ‌మాన్యం…టీమిండియాతో మ్యాచ్ ర‌ద్దు !

Big Stories

Advertisement
×