BigTV English

Olympics : స్పెషల్ ఒలింపిక్స్ ప్రారంభం.. ఇండియన్స్‌కు గ్రాండ్ వెల్‌కమ్..

Olympics : స్పెషల్ ఒలింపిక్స్ ప్రారంభం.. ఇండియన్స్‌కు గ్రాండ్ వెల్‌కమ్..
Olympics : స్పెషల్ ఒలింపిక్స్ ప్రారంభం.. ఇండియన్స్‌కు గ్రాండ్ వెల్‌కమ్..


Olympics : ఒలింపిక్స్ అనేవి ప్రతీ ఒక్క క్రీడాకారుడి కల. ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటాలని చాలామందికి ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఆడితే.. ఇంక ప్రపంచవ్యాప్తంగా తమ పేరును పరిచయం చేసుకున్నట్టే అని చాలామంది క్రీడాకారులు భావిస్తారు. అందుకే ఒలింపిక్స్ ప్రారంభం అనేది పెద్ద పండగ లాగా జరుగుతుంది. దివ్యాంగులకు సైతం ఇలాంటి ఒక స్పెషల్ ఒలింపిక్స్ ఉంటుంది. దాని లాంచ్ తాజాగా చాలా గ్రాండ్‌గా జరిగింది…


బెర్లిన్‌లో ఈ ఏడాది స్పెషల్ ఒలింపిక్స్ జరగనున్నాయి. స్పెషల్ ఒలింపిక్స్ కోసం 255 మంది ఇండియన్స్ అక్కడికి ప్రయాణమయ్యారు. జెర్మన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయిర్‌తో పాటు మరెందరో ప్రముఖులు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అదిథులుగా వచ్చారు. లోకల్, అంతర్జాతీయంగా ఉన్న ఎంతోమంది ప్రముఖ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యూజిక్, డ్యాన్స్ లాంటివి చేసి వీక్షకులను అలరించారు…

బెర్లిన్‌లో స్పెషల్ ఒలింపిక్స్‌కు ఇండియన్స్‌కు ఆధిపత్యం వహిస్తోంది రోలర్ స్కేటర్ ఆర్యన్ నాగళ్లి. నాగళ్లి జీవితం ఎంతోమంది క్రీడాకారులు స్ఫూర్తిగా నిలిచింది. స్పెషల్ ఒలింపిక్స్ కోసం బెర్లిన్‌కు బయలుదేరిన క్రీడాకారులను భారత్ నుండి కూడా ఘనంగా సాగనంపారు. ఈ స్పెషల్ ఒలింపిక్స్‌లో 198 మంది అథ్లెట్స్, 57 కోచ్‌లు కలిసి 16 స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఆటలను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్పోర్ట్స్ లవర్స్ ఆసక్తిని చూపిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×