BigTV English

Paralympics 2024 Day 4 Schedule: పారా ఒలింపిక్స్ లో.. నేడు భారత్ ఆటలు

Paralympics 2024 Day 4 Schedule: పారా ఒలింపిక్స్ లో.. నేడు భారత్ ఆటలు

Paris Paralympics 2024 India Day 4 Schedule: పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ముందుడుగు వేస్తున్నారు. కొన్నిచోట్లా అటూ ఇటూ అవుతున్నాయి. కొన్ని తృటిలో తప్పిపోతున్నాయి. మొత్తానికి ఇంతవరకు ఒక స్వర్ణంతో సహా 4 పతకాలు వచ్చాయి. ఇకపోతే ఈరోజు పారా ఒలింపిక్స్ లో భారత్ క్రీడాకారులు ఆడే ఆటలు ఇవే..


పారా ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ ప్రిక్వార్టర్స్ ( రాకేష్ కుమార్).. రాత్రి 7.17 కి ప్రారంభమవుతుంది.

పారా అథ్లెటిక్స్: పురుషుల హై జంప్ టీ 47 (నిశాద్ కుమార్, రాంపాల్), రాత్రి 10.40
మహిళల 200 మీ పరుగు, టీ 35 ( ప్రీతి పాల్) రాత్రి 11.27
పురుషుల షాట్ పుట్ ఎఫ్ 40 (రవి రొంగలి), మధ్యాహ్నం 3.12


Also Read: పారా ఒలింపిక్స్.. షూటింగులో మరో కాంస్యం

పారా షూటింగ్: మిక్స్ డ్ 10 మీ ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్ హెచ్ 1 క్వాలిఫికేషన్ ( సిద్ధార్థ, అవని) మధ్యాహ్నం ఒంటిగంటకు, ఫైనల్ సాయంత్రం 4.30
మిక్స్ డ్ 10 మీ ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్ హెచ్ 2 క్వాలిఫికేషన్ (శ్రీ హర్ష)- మధ్యాహ్నం 3, ఫైనల్ సాయంత్రం 6.30

ఇప్పటికి ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలతో కలిపి.. పారా ఒలింపిక్స్ లో భారత్ 22వ స్థానంలో ఉంది. నేడు భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు చేరే అవకాశాలున్నాయి.

Related News

Asia Cup 2025: దుబాయ్ లో అడుగుపెట్టిన టీమిండియా…జెర్సీలో ఈ మార్పు గ‌మ‌నించారా

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Big Stories

×