E-Paper
Advertisement

అంధుల ఆసియా కప్ ఫైనల్‌లో ఛీటింగ్…టైటిల్ విజేతగా పాకిస్తాన్, బాయ్‌కాట్ చేసిన టీమిండియా

అంధుల ఆసియా కప్ ఫైనల్‌లో ఛీటింగ్…టైటిల్ విజేతగా పాకిస్తాన్, బాయ్‌కాట్ చేసిన టీమిండియా
Advertisement

Blind Asia Cup Final 2026 IND VS PAK:  అంధుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిలిచింది. బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా అంధుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సి ఉంది. అయితే, ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారింది. ఈ తరుణంలోనే మ్యాచ్ రద్దు చేస్తూ, విజేతగా పాకిస్తాన్ జట్టును ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, ఇరు జట్లను విజేతలుగా ప్రకటించాలి. కానీ ఈ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా అలా జరుగకుండా పాకిస్తాన్ జట్టును విజేతగా ప్రకటించారు. వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న సుల్తాన్ షా… టెక్నికల్ కమిటీ3 నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ, ఏక పక్షంగా పాకిస్తాన్ జట్టునే విజేతగా ప్రకటించాలని మ్యాచ్ రిఫరీపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో అంధుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ క్రికెట్ జట్టును అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ అంశం వివాదంగా మారింది.

 

Advertisement

 

Advertisement

 

Related News

జైస్వాల్ 20 ప‌రుగులు దాటితే..నా అకౌంట్ డిలీట్ చేస్తానంటూ బాబర్ ఆజం అభిమాని ట్వీట్!

న‌వంబ‌ర్ 22న పాకిస్తాన్ ఓడిపోతే.. టీమిండియా జెర్సీ వేసుకుని స‌లాం కొడ‌తా

గంభీర్ నీకు బుర్ర ఉందా? సిరాజ్‌, జ‌డేజాల‌ను ఎలా ప‌క్క‌కు పెడ‌తావ్

టీమిండియాను ఓడిస్తామ‌ని లిఫ్ట్ లోనే భువ‌నేశ్వ‌ర్ కు నా కొడుకు వార్నింగ్ ఇచ్చాడు

బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసి నాకు రాహుల్ ద్రవిడ్ సాయం చేశాడు..పాక్ క్రికెట‌ర్ సంచ‌ల‌నం!

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు

Big Stories

Advertisement
×