E-Paper
Advertisement

న‌వంబ‌ర్ 22న పాకిస్తాన్ ఓడిపోతే.. టీమిండియా జెర్సీ వేసుకుని స‌లాం కొడ‌తా

న‌వంబ‌ర్ 22న పాకిస్తాన్ ఓడిపోతే.. టీమిండియా జెర్సీ వేసుకుని స‌లాం కొడ‌తా
Advertisement

WaQar Azam On IND VS PAK Asia Cup Rising Stars 2026:  రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నిన్న భారీ అంచనాల నడుమ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో హంకాంగ్ వర్సెస్ బంగ్లాదేశ్ జూనియర్ జట్లు తలపడ్డాయి. ఇక ఇవాళ మొదటి మ్యాచ్ లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాకిస్తాన్… నేపాల్ తో టీమిండియా తలపడనున్నాయి. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ గ్రూప్ స్టేజిలో దాయాదుల పోరు కూడా ఎల్లుండి ఉండనుంది. నవంబర్ 22వ తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటలకు దోహా వెస్ట్ అండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (West End Park International Cricket Stadium, Doha) వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది.

పాకిస్తాన్ ఓడితే టీమిండియా జెర్సీని 6 గంట‌లు వేసుకుంటా

నవంబర్ 22వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match) మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీలు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్స్ సందర్భంగా జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా దీనిపై పాకిస్తాన్ వీరాభిమాని వకార్ అజమ్ (WaQar Azam) కూడా సంచలన ప్రకటన చేశాడు. టీమిండియాలో ఆదివారం రోజున క‌చ్చితంగా పాకిస్తాన్ ఓడిస్తుందని శపథం చేశాడు. తిలక్ వర్మ ఆధ్వర్యంలోని టీమిండియాను ఓడించి.. అధికారం తీర్చుకుంటామని వెల్లడించాడు. ఒకవేళ ఆ రోజున పాకిస్తాన్ ఓడిపోతే, టీమిండియా జెర్సీని తాను ఆరు గంటల పాటు ధరిస్తానని సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

టీమిండియా జెర్సీ ధరించి ఆరు గంటల పాటు ఫేస్ బుక్ లో ఫోటోను ఉంచుతానని వెల్లడించాడు. తాను సవాల్ విసిరానంటే పారిపోయే వ్యక్తిని కాదన్నాడు. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే, సంబరాలు చేసుకుంటానని… ఓడిపోతే హిందుస్థాన్ జెర్సీ ధరించి మాట నిలబెట్టుకుంటాడని వెల్లడించాడు. దీంతో వకార్ అజమ్ (WaQar Azam) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ ODI) మధ్య వన్డే సిరీస్ సందర్భంగా కూడా వకార్ అజమ్ ఇలాంటి తరహా స్టేట్మెంట్ ఇచ్చాడు. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ గెలిస్తే గుండు గీయించుకుంటానని ప్రకటన చేశాడు. ఈ తరుణంలోనే టీమ్ ఇండియా విక్టరీ కొట్టగా… చాలెంజ్ విసిరినట్టుగానే గుండు గీయించుకొని వీడియో పోస్ట్ చేశాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

Related News

గంభీర్ నీకు బుర్ర ఉందా? సిరాజ్‌, జ‌డేజాల‌ను ఎలా ప‌క్క‌కు పెడ‌తావ్

టీమిండియాను ఓడిస్తామ‌ని లిఫ్ట్ లోనే భువ‌నేశ్వ‌ర్ కు నా కొడుకు వార్నింగ్ ఇచ్చాడు

బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసి నాకు రాహుల్ ద్రవిడ్ సాయం చేశాడు..పాక్ క్రికెట‌ర్ సంచ‌ల‌నం!

ట్రావిస్ హెడ్ భార్య‌పై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు…క‌నిపిస్తే రే**ప్ చేస్తామంటూ పోస్టులు!

న్యూజిలాండ్ కొంప‌ముంచిన అంపైర్ ధర్మసేన.. కేఎల్ రాహుల్ కు రెండు లైఫ్ లు

100 జన్మలు ఎత్తినా ఐపీఎల్‌ను PSL దాటలేదు.. క్వెట్టా గ్లాడియేటర్స్ ఓనర్ నదీమ్ సంచలనం

బుమ్రా తప్ప అందరూ డమ్మీలే…సిరాజ్ ఆడింటే తొలి రోజే న్యూజిలాండ్ కుప్పకూలేది

Big Stories

Advertisement
×