E-Paper
Advertisement

Ravichandran Ashwin : వారు ఫ్రెండ్స్ కాదు.. కేవలం కొలీగ్స్ మాత్రమే

Ravichandran Ashwin :  వారు ఫ్రెండ్స్ కాదు.. కేవలం కొలీగ్స్ మాత్రమే
Advertisement
Ravichandran Ashwin

Ravichandran Ashwin : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. చాలామంది ఫ్యాన్స్.. టీమ్‌లో అశ్విన్ ఉండుంటే వేరేవిధంగా ఉండేదని, తను టీమ్‌ను గెలుపు వైపు నడిపించేవాడు అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీనియర్ మాజీ టీమిండియా ప్లేయర్లు సైతం ఈ విషయంలో వారి అభిప్రాయాలను బయటపెట్టారు. కానీ అశ్విన్ మాత్రం ఇప్పటివరకు దీని గురించి ఏమీ మాట్లాడలేదు. తాజాగా ఈ విషయంపై స్పందించడానికి ముందుకొచ్చాడు.

Advertisement

టీమ్‌మేట్స్ అనేవారు ఫ్రెండ్స్‌లాగా ఉండడం లేదు కేవలం కొలీగ్స్ లాగా మారిపోయారు అంటూ తన బాధను బయటపెట్టాడు రవిచంద్రన్ అశ్విన్. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తనను చాలా బాధకు గురిచేశాయని అన్నాడు. తనకు ఓవర్‌థింకర్ అనే లేబుల్‌కు తగిలించి, తన తోటి టీమ్‌మేట్స్.. తనకు కెప్టెన్సీ రాకుండా ఎలా అడ్డుకున్నారో చెప్పాడు. తాను బ్యాటింగ్ కాకుండా బౌలింగ్‌ను ఎంచుకునే తప్పు పని చేశానని ఫీల్ అయ్యాడు. ఆఫ్ స్పిన్ బౌలర్‌గా మారినప్పటి నుండి ఇదంతా మొదలయ్యిందని అన్నాడు.

తాను బ్యాటింగ్ విషయంలో బాగానే ఆట కనబరిచాడని గుర్తుచేసుకున్నాడు అశ్విన్. ఎప్పటికీ బౌలర్ కాకుండా ఉండాల్సిందని వాపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ నుండి తనని తొలగించడం ఎదురుదెబ్బ లాంటిదే అని, కానీ ఇలాంటివి తను చాలా చూశానని అన్నాడు. తన సిన్సియారిటీని ప్రతీసారి ఓవర్‌థింకింగ్ అని హేళన చేసేవారని బయటపెట్టాడు. ప్రతీ గేమ్ నుండి తొలగిస్తూ ఉండడం, తన గురించి తప్పుగా ఆలోచించడం అనేది తనను డిప్రెషన్‌ను గురిచేసిందన్నాడు. కానీ అవన్నీ మర్చిపోయాయని, ఇప్పుడు తను చాలా తృప్తిగా ఉన్నానని అన్నాడు అశ్విన్.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×