BigTV English

RCB-Calculator: RCBకి Calculatorకు ఏం సంబంధం.. ఎందుకు ఈ ట్రోలింగ్

RCB-Calculator:  RCBకి Calculatorకు ఏం సంబంధం.. ఎందుకు ఈ ట్రోలింగ్

RCB-Calculator: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… అందరి చూపు ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైనే ఉంది. అసలు ఆ జట్టు ఛాంపియన్ అవుతుందా…? గతంలో లాగానే ఇంటిదారి పడుతుందా ? అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ప్లే ఆఫ్ దాకా వచ్చి కూడా.. రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టులో కొత్త టెన్షన్ మొదలైంది. ప్లే ఆఫ్ లో… ముంబై తో తలపడితే నేరుగా ఇంటికి వెళుతుందని… గజగజ వణికి పోతున్నారు.


Also Read: DC VS PBKS: RCB బతకాలంటే శ్రేయస్ అయ్యర్ కాపాడాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో క్యాలిక్యులేటర్ కు ఏం సంబంధం ?


ఐపీఎల్ 2025 టోర్నమెంటులో…. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కాస్త టెన్షన్ తో ఉంది. నెంబర్ వన్ పొజిషన్కు వెళ్లాలనుకునే నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దారుణంగా ఓడిపోయింది. హైదరాబాద్ చేతిలో ఓడిపోకుండా బెంగళూరు గెలిస్తే… పరిస్థితి వేరే లాగా ఉండేది. 17.తవున్న బెంగళూరు జట్టు 19 పాయింట్లు సాధించి మొదటి స్థానానికి వెళ్ళేది.

కానీ హైదరాబాద్ ఇచ్చిన దెబ్బకు.. క్యాలిక్యులేటర్ లో.. లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబై తో సెమీ ఫైనల్ లో పోటీ పడకుండా… మ్యాచ్లను గెలవాలని లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బెంగళూరు 17 పాయింట్లు మూడవ స్థానంలో ఉంది. ఇంకో మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడు 19 పాయింట్లు వచ్చి… మొదటి స్థానానికి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదా రన్ రేట్ మెరుగుపరుచుకొని పంజాబ్ కింగ్స్ ను దాటి.. రెండో స్థానంలోనైనా స్థిరపడవచ్చు. అదే సమయంలో ముంబై ఇండియన్స్.. తన చివరి మ్యాచ్లో గెలవకుండా.. ఉండాలని బెంగుళూరు జట్టు… దేవుడిని ప్రార్థించాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరు గెలవడమే కాకుండా… ఇతర జట్లు ఓడిపోవాలని లెక్కలు వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్లే ఆఫ్ చేరుకున్న కూడా బెంగళూరుకు టెన్షన్ మాత్రం… క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రతిసారి క్యాలిక్యులేటర్ లో లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే క్యాలిక్యులేటర్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మంచి సంబంధం ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు.

ప్లే ఆఫ్స్ లో 1,2 స్థానాల్లో ఉన్న జట్లకు లాభం

ప్లే ఆఫ్స్ సమయానికి… ఒకటి అలాగే రెండో స్థానాల్లో ఉన్న జట్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 పోటీ ఉంటుంది. అది మే 29వ తేదీన జరగనుంది. ఇందులో గెలిచినట్టు ఫైనల్ కి వెళ్తుంది. ఓడిపోయిన జట్టుకు… మరో ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో ఓడిపోయిన జట్టు తలపడి.. గెలిస్తే నేరుగా ఫైనల్ కి వెళ్తుంది. లేకపోతే ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్ళాలి. మే 30వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ 3,4 గట్ల మధ్య జరుగుతుంది. ఇందులో ఓడిపోయిన జట్టు నేరుగా ఇంటికి వెళ్లాలి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1 లో ఓటమి చెందిన జట్టుతో మ్యాచ్ ఆడాలి. అప్పుడు గెలిచినట్టు ఫైనల్ కి వెళ్తుంది. అంటే ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉన్న జట్టుకు ఫైనల్ వెళ్లేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. అదే మూడు లేదా నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు.. కప్పు గెలవాలంటే ఖచ్చితంగా మూడు మ్యాచ్ల్లో గెలవాలి.

 

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×