E-Paper
Advertisement

టీమిండియాలో చీలిక‌..జూనియ‌ర్లు, సీనియ‌ర్ల‌ను విడ‌దీసి గంభీర్ ట్రైనింగ్ ?

టీమిండియాలో చీలిక‌..జూనియ‌ర్లు, సీనియ‌ర్ల‌ను విడ‌దీసి గంభీర్ ట్రైనింగ్ ?
Advertisement

Trolls On Gautam Gambhir:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England) మధ్య ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ (India tour of England, 2026 ) ప్రారంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా… వన్డే సిరీస్ పై కన్నేసింది. ఎలాగైనా ఇంగ్లాండ్ ను వన్డే సిరీస్ లో వైట్ వాష్ చేసి… ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా ప్లేయర్లు కసరత్తులు ప్రారంభించారు. ఇందులో భాగంగానే కసిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ క్రికెటర్లు కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో… టీమిండియా బలం వెయ్యిరెట్లు పెరిగింది. అయితే ఈ బలాన్ని దెబ్బ కొట్టేలా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిండియా క్రికెటర్లను రెండుగా చీల్చి ప్రాక్టీస్ చేయిస్తున్నాడట. జూనియ‌ర్లు, సీనియ‌ర్ల మ‌ధ్య చిచ్చు పెట్టి గంభీర్ మ‌ళ్లీ కొత్త వివాదానికి తెర‌లేపుతున్నార‌ట‌. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

టీమిండియాలో చీలిక‌..జూనియ‌ర్లు,సీనియ‌ర్ల మ‌ధ్య చిచ్చు పెట్టిన‌ గంభీర్?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England) మధ్య ఇవాల్టి నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. మరికాసేపట్లోనే తొలి వన్డే కూడా షురూ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో నిన్నటి నుంచి టీమిండియాను రెండుగా చీల్చాడట గౌతమ్ గంభీర్. సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్నట్లుగా రెండు గ్రూపులుగా డివైడ్ చేశాడట గంభీర్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా, కేఎల్ రాహుల్ లాంటి క్రికెటర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ సెషన్ పెట్టాడట. ఇక గిల్ సారథ్యంలోని జూనియర్ క్రికెటర్లందరూ మరోవైపు ట్రైనింగ్ స్టేషన్ లో పాల్గొన్నారు.

ఇలా సీనియర్లతో పాటు జూనియర్లను డివైడ్ చేసి ప్రాక్టీస్ చేయించాడట గౌతమ్ గంభీర్ (Gautam Gambhir). దీనిపై విరాట్ కోహ్లీతో  (Virat Kohli) పాటు రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. గంభీర్ తో విరాట్ కోహ్లీ కూడా మాట్లాడడం లేదని సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మీడియేటర్ గా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోట‌క్ వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

Advertisement

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

గౌతమ్ గంభీర్ వర్సెస్ కోహ్లీ మధ్య గొడవలు

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో… గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ మాట్లాడుకోవడం లేదని తెలుస్తోంది. గంభీర్ చేష్టలు అస్సలు నచ్చని కోహ్లీ… అతనితో మాట్లాడేందుకు వెనకాడుతున్నారట. అతడు చెప్పింది కూడా అసలు పట్టించుకోవడంలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో టీమ్ ఇండియాలో చీలిక వచ్చిందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం PCB స్కెచ్….PSLను మించిన టోర్న‌మెంట్ వ‌స్తోంది

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్

టీమిండియాలో అంతర్యుద్ధం…గంభీర్‌, కోహ్లీ ఇద్ద‌రూ డిష్యుం..డిష్యుం !

రోహిత్ కు 87 ఛాన్సులు ఇచ్చారు..మ‌రీ స్కూల్ కు వెళ్లే వైభ‌వ్ కు 3 మ్యాచ్ లే స‌రిపోతాయా?

పెళ్లి చేసుకుందే ఇద్ద‌రు ఆడాళ్లు…ఇందులో మ‌రో అమ్మాయితో ఎ**ఫైర్‌

సంజు శాంస‌న్ కు ఘోర అవ‌మానం..న‌ల్ల‌గా ఉన్నాడంటూ ?

ఆడాళ్ల‌ను చూసి నేర్చుకోండి…టీమిండియాపై సెహ్వాగ్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×