E-Paper
Advertisement

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్
Advertisement

Shahid Afridi:  పాకిస్తాన్ వర్సెస్ ఇండియా (Pakistan vs India) మధ్య నిత్యం గొడవలు జరుగుతాయి అన్న సంగతి తెలిసిందే. బార్డర్ లో దొంగ చాటున ఇండియా బార్డర్ లోకి వచ్చి… పాకిస్తాన్ ఉగ్రవాదులు రచ్చ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య నిత్యం యుద్ధ పరిస్థితులు నెలకొంటాయి. అయితే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షి సిరీస్ లు కూడా రద్దు అయ్యాయి. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా, బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi). మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు…ఇండియ‌న్స్ కు ఒళ్లంతా కొవ్వే అంటూ షాహిద్ అఫ్రిది సీరియ‌స్ అయ్యారు. ఐసీసీ ఛైర్మ‌న్ గా ఉన్న జై షా కూడా పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుకు అన్యాయం చేసేలా స్కెచ్ లు వేస్తాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

మా పాకిస్తాన్ అంటేనే చుల‌క‌న‌గా చూస్తారు..షాహిద్ అఫ్రిది సీరియ‌స్

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశ సర్కార్… బీసీసీఐని ఉద్దేశించి రెచ్చిపోయారు. తమ పాకిస్తాన్ అంటేనే ఇండియన్స్ కు చులకన అంటూ ఫైర్ అయ్యారు. ప్రతి విషయంలో పాకిస్తాన్ దేశాన్ని చిన్న చూపు చూస్తారని మండిపడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ గురించి ఇండియన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కూడా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ ను నాశనం చేసేలా బీసీసీఐ కూడా చర్యలు తీసుకుంటుందని మండిపడ్డారు. అందుకే పాకిస్తాన్ సూపర్ లీగ్ పోటీగా ఐపీఎల్ షెడ్యూల్ ను కూడా బీసీసీఐ నిత్యం రిలీజ్ చేస్తుందని మండిపడ్డారు.

ఏషియన్ గేమ్స్ 2026లో టీమిండియాను చిత్తుగా ఓడించండి

ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ను విలన్ చేసే ప్రయత్నం ఇండియా చేస్తోందని ఆగ్రహించారు. దీనికి మోడీ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కుట్రలకు తెరలేపుతోందని సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ దేశానికి ఎప్పుడు కూడా చెడు జరగాలని హిందువులు కోరుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ అల్లా దయవల్ల పాకిస్తాన్ ఎప్పుడు ఇండియా పై పై చేయి సాధిస్తుందని వెల్లడించారు. త్వరలో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంటు సందర్భంగా టీమిండియాను చిత్తుగా ఓడించాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పిలుపునిచ్చారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

 

Related News

అభిషేక్ కు ఛేజింగ్ చేత‌కాదు..200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

రోహిత్ శ‌ర్మ‌, హార్ధిక్ పాండ్యా మ‌ధ్య విభేదాలు… అందుకే ముంబై ఇండియ‌న్స్ సంక‌నాకిపోతోంది !

Big Stories

Advertisement
×