E-Paper
Advertisement

ఆడాళ్ల‌ను చూసి నేర్చుకోండి…టీమిండియాపై సెహ్వాగ్ సీరియ‌స్‌

ఆడాళ్ల‌ను చూసి నేర్చుకోండి…టీమిండియాపై సెహ్వాగ్ సీరియ‌స్‌
Advertisement

Virender Sehwag:  ఇంగ్లాండ్ పురుషుల జట్టు చేతిలో టీమిండియా వైట్ వాష్ అయితే… మన మహిళలు మాత్రం.. భారతదేశ పరువు నిలబెట్టారు. ఇంగ్లాండ్ గడ్డపై ఆ జట్టు క్రికెట్ ను టీమిండియా మహిళల జట్టు చిత్తు చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో టీమిండియా మహిళల జట్టుపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మగాళ్ళ వల్ల కానీ, పని మహిళా క్రికెటర్లు చేశారని అందరూ హర్షిస్తున్నారు. తెగ మెచ్చుకుంటున్నారు. అయితే, లార్డ్స్ వేదికగా టీమిండియా మహిళల జట్టు విజయం సాధించడం పట్ల మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో స్పందించారు. మగాళ్ళ కంటే ఆడళ్లు బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. దానికి నిదర్శనమే లార్డ్స్ టెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

ఆడాళ్ల కంటే, మ‌గాళ్ల కంటే ఇండియన్ లేడీసే బెట‌ర్‌

Advertisement

ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా పురుషుల జట్టు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా పరువు గంగలో కలిసింది. ఇలాంటి నేపథ్యంలో బీసీసీఐకి ఊరట కలిగిస్తూ లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా మహిళ జట్టును ప్రశంసిస్తూ వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. మగాళ్ళ జట్టు కంటే టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా రాణిస్తుందని కొనియాడారు. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా పురుషుల జట్టు వైట్ వాష్ అయితే… ఆ బురదను మహిళలు కడిగేసారని ప్రశంసల వర్షం కురిపించారు. మొన్న టీ20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు పెద్దగా రాణించకపోయిన… టెస్ట్ లో మాత్రం గెలిచి సత్తా చాటిందని కొనియాడారు.

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ కైవ‌సం

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England Women vs India Women, One-off Test) మహిళల జట్ట మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూలై 10వ తేదీన ప్రారంభమైంది. లండన్ లోని లాడ్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 270 పరుగులు తేడాతో అద్భుతమైన విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 285 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్స్ లో 341 పరుగులు సాధించింది. ఇక ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 170 పరుగులకు కుప్పకూలగా… రెండో ఇన్నింగ్స్ లో 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి.. సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండ్ ఉమెన్స్ టీం.

 

Related News

త‌న కంటే 5 ఏళ్లు చిన్న‌వాడైన టీమిండియా కుర్రాడితో మృణాల్ ఠాకూర్ రిలేష‌న్ ?

వింబుల్డ‌న్ లో పాకిస్తాన్ క్రికెట‌ర్లకు నో ఎంట్రీ…అయినా దొంగ‌చాటున వ‌చ్చారు క‌ద‌రా

టీమిండియాతో మ్యాచ్ అంటేనే పాక్ ప్లేయ‌ర్లు ప్యాంట్లు త‌డుపుకుంటున్నారు

త‌న శిష్యుల‌కే అవ‌కాశాలు ఇచ్చి, టీమిండియాను నాశ‌నం చేస్తున్నాడు!

ధోని ఒక్క‌సారి నోరు విప్పితే, వాళ్ల జీవితాలే రోడ్డున ప‌డ‌తాయి

సారా టెండూల్క‌ర్ తో బాబ‌ర్ ఆజం రిలేష‌న్‌? వివాద‌స్ప‌ద పోస్ట్ వైర‌ల్

గంభీర్ పోస్టుకు ఎసరు పెట్టిన బ్రెండన్ మెక్‌కల్లమ్..?

Big Stories

Advertisement
×