Sanju Samson In Wimbledon: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ కు (Sanju Samson) ఘోర అవమానం ఎదురయింది. టీమిండియాలో స్థానం కోసం పోరాడుతున్న సంజు శాంసన్ ను ఉద్దేశించి నల్లగా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఆదివారం జరిగిన వింబుల్డన్ టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా, హాజరైన సంజు శాంసన్ సెంటర్ ఆఫ్ యాక్షన్ గా నిలిచాడు. అయితే సాధారణంగా సంజు కాస్త నలుపు రంగుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని ఉద్దేశించి, నల్ల జాతీయుడు అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఆదివారం అంటే జులై 12వ తేదీన వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో యానిక్ సినర్, జ్వెరెవ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రానించిన ఛాంపియన్ యానిక్ సినర్ విజేతగా నిలిచాడు. అయితే ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రముఖులందరూ హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు హాజరయ్యారు. మొన్నటి వరకు టి20 సిరీస్ ఆడిన అభిషేక్ శర్మ, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ హాజరయ్యారు. టీమిడియా మాజీ క్రికెటర్ యువరాజు సింగ్ కూడా హాజరయ్యారు.
ఆదివారం రోజున వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో సంజు శాంసన్ కు (Sanju Samson In Wimbledon) ఘోర అవమానం ఎదురయింది. టీమిండియా క్రికెటర్లలో సంజు శాంసన్ ఒక్కడే నల్లగా ఉన్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కు వైభవ్, అభిషేక్ శర్మ, యువరాజ్ వెళ్లిన నేపథ్యంలో… అందులో సంజు శాంసన్ ఒక్కడే నల్లగున్నాడని పాయింట్ అవుట్ చేసి మరి… రచ్చ చేస్తున్నారు. నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా నల్లగానే ఉంటారని అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే దీనికి కౌంటర్ గా సంజు శాంసన్ అభిమానులు రెచ్చిపోతున్నారు. మొన్న వరల్డ్ కప్ తీసుకువచ్చింది ఈ నల్ల జాతీయుడే అంటూ కౌంటర్లు పేల్చుతున్నారు. తమ సంజు శాంసన్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నల్లజాతీయుడైన… అసలు సిసలు మగాడు సంజునే (Sanju samson) అంటూ పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( 2026 T20 World Cup tournament) సందర్భంగా సంజు అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. నాకౌట్ మ్యాచ్ లలో అద్భుతంగా రానించి టీమ్ ఇండియాను ( Team India) ఛాంపియన్ గా నిలిపాడు సంజు.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
Abhishek Sharma to Vaibhav Suryavanshi : "kaisa lag Raha hai"?
Vaibhav Suryavanshi : "achha lag Raha hai"
Abhishek Sharma : isko achha lag Raha hai to ham sab Ko achha lag Raha hai iska achha lagna bahot jaruri hai"😂❤️ pic.twitter.com/FwuLfg9FCH
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) July 12, 2026