BigTV English

Sakshi Dhoni : అతనితో సీక్రెట్ ఎ***ఫైర్ పెట్టుకున్న ధోని భార్య సాక్షి..?

Sakshi Dhoni : అతనితో సీక్రెట్ ఎ***ఫైర్ పెట్టుకున్న ధోని భార్య సాక్షి..?

Sakshi Dhoni : టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి.. ప్రముఖ గాయకుడు రాహుల్ వైద్య ఇద్దరూ స్నేహితులనే విషయం చాలా మందికి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వీరికి సంబందించిన ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరోవైపు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఈ వార్తను కావాలనే ట్రోలింగ్స్ చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి రాహుల్ వైద్య కి విరాట్ కోహ్లీ అభిమానులకు అస్సలు పడదు. సోషల్ మీడియాలో వీరి మధ్య నిత్యం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. వాదొపవాదనలు కొనసాగుతాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు విరాట్ కోహ్లీ అభిమానులకు.. ఎం.ఎస్.ధోనీ అభిమానులకు కూడా అస్సలు పడదన్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ వైద్య, ధోనీ భార్య సాక్షికి మధ్య సీక్రెట్ ఎఫైర్ అని ట్రోలింగ్స్ చేయడం విశేషం.


Also Read :  Saiyaara effect : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన 4వ టెస్ట్ వాయిదా?

సాక్షి పుట్టిన రోజు వేడుకల్లో రాహుల్ వైద్య 


గతంలో ధోనీ భార్య సాక్షి పుట్టిన రోజు సందర్భంగా గాయకుడు రాహుల్ వైద్యతో కలిసి సాక్షి తన భర్త ధోనీ, కుమార్తె జీవాతో పుట్టిన రోజు వేడుకను కూడా జరుపుకుంది. రాహుల్ వైద్య బిగ్ బాస్ లోకి కూడావెళ్లాడు. సాక్షి పుట్టిన రోజు వేడుకను అతని సోషల్ మీడియా బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాక్షి, ధోనీలతో కలిసి రాహుల్ సెల్పీ కూడా దిగి.. మా ప్రియమైన @sakshisingh_r కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. చాలా ప్రేమతో  శుభాకాంక్షలు చెబుతున్నట్టు పోస్ట్ చేయడం గమనార్హం. సాక్షి కూడా అతనికి ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చింది. దుబాయ్ జరిగిన పుట్టిన రోజు వేడుకకు చాలా మంది సన్నిహితులు హాజరయ్యారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన భర్త షోయబ్ మాలిక్, సోదరి ఆనమ్ తో కలిసి హాజరయ్యారు. 

ఆ కంపెలో సాక్షికి కీలక బాధ్యతలు

ధోనీ ఏర్పాటు చేసిన ధోనీ ఎంటర్టైన్ మెంట్ లిమిటేడ్ ప్రొడక్షన్ కి సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్ కీలక బాధ్యతలు అప్పగించాడు ధోనీ. షీలా సింగ్  ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విదులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా  సౌత్ లో తమ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మిస్తున్న ధోనీ ఎంటర్టైన్ మెంట్ లిమిటేడ్ విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుందట.  ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ధోనీ భార్య సాక్షి తండ్రి ఆర్.కే.సింగ్, ధోనీ తండ్రి పాన్ సింగ్ గతంలో వీరిద్దరూ ఒకేచోట పరిచేశారట. బినాగురి అనే టీ కంపెనీలో సహోద్యోగులు అని సమాచారం. ఆ సమయంలో గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించిన షీలా సింగ్.. అల్లుడు ధోనీ విజ్ఞప్తి మేరకు కూతురుతో కలిసి బిజినెస్ ఉమెన్ గా కొత్త అవతారమెత్తింది. ప్రస్తుతం సాక్షి గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్త గురించి అంతా చర్చించుకోవడం గమనార్హం.

?igsh=MW9jbjk3dnpvZ3AzMw==

Related News

Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..అస‌లు ఏమైంది

Asia Cup 2025 : నేటి నుంచి ఆసియా కప్ షురూ… ఈ జట్ల మధ్య మొదటి మ్యాచ్.. టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి

Virat Kohli: విరాట్ కోహ్లీని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా… టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్‌!

Jacob Bethell : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కెరీర్ మార్చేసిన RCB… ఇక వీడి స్పీడు ఎవడు ఆపలేడు

Team India : ఫ్యాన్స్ కు అలర్ట్.. ఈ ఏడాది టీమిండియా ఆడబోయే మ్యాచ్ లు ఇవే

Asia Cup 2025 : ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన డేంజర్ ప్లేయర్లు వీళ్లే.. లిస్టులో మనోళ్లే అంతా

Big Stories

×