BigTV English

Vijay Mallya – SBI: విజయ్ మాల్యాను ర్యాగింగ్ చేసిన SBI.. రా నాన్న ఇండియాకు రా

Vijay Mallya – SBI: విజయ్ మాల్యాను ర్యాగింగ్ చేసిన SBI.. రా నాన్న ఇండియాకు రా

Vijay Mallya – SBI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాల తర్వాత ఛాంపియన్గా నిలవడంతో.. సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన నేపథ్యంలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్.. కాస్త కంట్రోల్ లో ఉంటే సరిపోయేది. కానీ ఓవర్ గా బిహేవ్ చేసి మరి రెచ్చిపోతున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.


Also Read: Ambani Family – IPL : ఐపీఎల్ లో ముంబై ఓనర్లకు సోఫాలు ఎందుకు వేస్తారు.. మిగతా ఓనర్లు జనాల మధ్యలో కూర్చుంటారు

బెంగళూరు విజయం పై విజయ్ మాల్యా పోస్ట్


18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… టైటిల్ గెలిచిన నేపథ్యంలో… విజయ్ మాల్యా స్పందించారు. 18 సంవత్సరాల తర్వాత… టైటిల్ గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు విజయ్ మాల్యా. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓనర్గా విజయ్ మాల్య కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకులకు ఇచ్చే డబ్బులు ఎగగొట్టి… ఇండియా నుంచి పారిపోయి లండన్ లో సెటిల్ అయ్యాడు విజయ్ మాల్యా.

అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే మందు తాగుతూ ఎంజాయ్ చేసిన వీడియోను కూడా బయటకు వదిలారు. లండన్ లోనే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీ వేసి మరి.. సెలబ్రేషన్స్ చేసుకున్నారు విజయ్ మాల్యా. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా విజయ్ మాల్యా చేసిన పోస్ట్ పైన.. నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇండియా డబ్బులను మొత్తం దోచేసి ఇప్పుడు లండన్ లో ఎంజాయ్ చేస్తున్నావా..? అని ఫైర్ అవుతున్నారు జనాలు.

విజయ్ మాల్యాను టార్గెట్ చేసిన ఎస్బిఐ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలవడంతో… విజయ్ మాల్యా పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ పోస్ట్ కింద.. ఎస్బిఐ బ్యాంక్ అధికారులు మెసేజ్ చేసినట్లు పోస్ట్ వైరల్ గా మారింది. నువ్వు లండన్ లో ఎంజాయ్ చేస్తున్నావ్ కదా.. వెంటనే ఇండియాకు రా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుందాం అంటూ విజయ్ మాల్యా పోస్ట్ కింద మరో పోస్ట్ పెట్టారు. ఇదంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన పని అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. దాదాపు స్టేట్ బ్యాంకు తో పాటు ఇతర బ్యాంకుల్లో మొత్తం 900 కోట్లకు పైగా లోన్లు తీసుకొని.. లండన్ కు జంప్ అయ్యాడు విజయ్ మాల్యా. ప్రస్తుతం లండన్ లోనే పౌరసత్వం తీసుకొని అక్కడే ఉంటున్నాడు. ఇండియాకు వస్తే.. అరెస్టు చేసే ప్రమాదం ఉన్న నేబద్యంలో లండన్ లోనే ఉంటున్నాడు.

Also Read: Vaibhav Suryavanshi : డ్రైవింగ్ లైసెన్స్ లేదు కానీ… కారు మాత్రం వచ్చేసింది.. 14 ఏళ్ల వైభవ్ పై ట్రోలింగ్

?igsh=MTNxZnFyN2J2MGpj

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×