BigTV English

IPL: అయ్యారే అయ్యర్‌.. సెంచరీతో చెలరేగిన వెంకటేశ్..

IPL: అయ్యారే అయ్యర్‌.. సెంచరీతో చెలరేగిన వెంకటేశ్..
venkash iyer

IPL: సన్‌డే ఫన్‌డే గా మారింది. ఐపీఎల్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ టీ20 టేస్ట్‌ను మరోసారి రుచిచూపించింది.


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

బ్యాటింగ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ (104) చెలరేగి ఆడి సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో శతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో చెలరేగిపోయాడు.


ఆండ్రూ రస్సెల్ (21*; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో మెరుపులు మెరిపించాడు.

శార్దూల్ ఠాకూర్‌ (13), రింకు సింగ్ (18) రన్స్ చేశారు. ముంబైకి 186 పరుగుల టార్గెట్ ఇచ్చారు.

ముంబై బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ 2 వికెట్లు తీయగా.. కామెరూన్‌ గ్రీన్‌, డ్యూన్‌ జాన్‌సెన్‌, పీయూష్‌ చావ్లా, మెరిడిత్‌ ఒక్కో వికెట్ తీశారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×