E-Paper
Advertisement

Shouryajith Sets Record : క్రీడారంగంలో చరిత్ర సృష్టించిన బాలుడు శౌర్యజిత్..

Shouryajith Sets Record : క్రీడారంగంలో చరిత్ర సృష్టించిన బాలుడు శౌర్యజిత్..
Advertisement

Shouryajith Sets Record : భారతీయ క్రీడారంగంలో గుజరాత్‌కు చెందిన బాలుడు శౌర్యజిత్ ఖైరే కొత్త చరిత్ర సృష్టించాడు. 36వ జాతీయ క్రీడల్లో మల్లఖంబ్ అనే క్రీడలో కాంస్య పతకాన్ని సాధించారు. ఇప్పడివరకు జాతీయ క్రీడల్లో పతకం సాధించిన అందరిలో చలా చిన్న వాడికా కొత్త రికార్డు నెలకొల్పాడు.

10 ఏళ్లలోనే తను చేస్తున్న విన్యాసాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శౌర్యజిత్ క్రీడా విన్యాస వీడియోలుప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనేక మంది నెటిజన్లు అతని విన్యాసాలు చూసి షాక్‌ అవుతున్నారు. బాలుడి వేషధారణ కూడా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఉంది. నుదుటన తిలకం.. గుండు చేయించుకొని బాల పూజారిలా ఉన్నాడు. అయితే గుజరాత్ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవల జాతీయ క్రీడల్లో స్థానం దక్కింది.

Tags

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×