BigTV English

Sri Lanka A vs Afghanistan A, Final: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ఛాంపియన్ గా ఆఫ్ఘన్

Sri Lanka A vs Afghanistan A, Final: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ఛాంపియన్ గా ఆఫ్ఘన్

Sri Lanka A vs Afghanistan A, Final:  ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నమెంట్ ( ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 ) విశ్వ విజేతగా ఆఫ్గానిస్థాన్ జట్టు ( Afghanistan A ) నిలిచింది. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 t20 ప్రపంచ కప్… ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎగురేసుకుపోయింది. ఈ టోర్నమెంట్ మొదటి నుంచి అద్భుతంగా ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్ లో కూడా విజయం సాధించడం జరిగింది. దీంతో ఛాంపియన్గా నిలిచింది ఆఫ్గనిస్తాన్ జట్టు.


Sri Lanka A vs Afghanistan A Final ACC Mens T20 Emerging Teams Asia Cup 2024

ALSO READ: IPL 2025: మరో 3 ఏళ్లు ఐపీఎల్‌ ఆడనున్న ధోని..ఇక ఫ్యాన్స్‌ కు పండగే?

శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య.. ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 టోర్నమెంట్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్ జట్టు విజయం సాధించడం జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక A… 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 133 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని… 18.1 ఓవర్లలోనే ఆఫ్ఘనిస్తాన్ A జట్టు… చేదించడం జరిగింది. ఈ తరుణంలోనే శ్రీలంక పైన ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి ఛాంపియన్గా నిలిచింది.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×