E-Paper
Advertisement

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్
Advertisement

Steve Smith Vs Kieron Pollard War:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) తరహాలోనే ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంట్ జరుగుతోంది. జూన్ 18వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్… జూలై 18వ తేదీన ముగియనుంది. అంటే ఎల్లుండి ఫైనల్స్ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఇందులో వాషింగ్టన్ ఫ్రీడం, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్లు (Washington Freedom vs MI New York) తలపడ్డాయి. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్ (Kieron Pollard vs Steve Smith) మధ్య గొడవ జరిగింది. అయితే తీవ్ర ఆగ్రహానికి వచ్చిన కీరన్ పొలార్డ్.. బంతితో స్టీవ్ స్మిత్ పైకి విసిరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే అంతలోనే అంపైర్లు రంగంలోకి దిగి గొడ‌వ‌ను చల్లపరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

Advertisement

యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2026 టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ లో వాషింగ్టన్ ఫ్రీడం, ముంబై న్యూయార్క్ జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఆక్లాండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన వాషింగ్టన్ ఫ్రీడం జట్టు 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 266 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే వాషింగ్టన్ ఫ్రీడం చేదించి చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్ రికార్డు కూడా బద్దలు కొట్టింది.

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఏకంగా 110 పరుగులు సాధించాడు. అయితే మ్యాచ్ మధ్యలో అతడికి బౌలింగ్ చేసిన ముంబై ఆటగాడు కీరన్ పొలార్డ్ ఓవరాక్షన్ చేశాడు. తన బౌలింగ్ లో స్మిత్ అద్భుతంగా ఆడిన నేపథ్యంలో… అదే బంతిని తీసుకొని అత‌డిపైకి విసిరాడు కీరన్ పొలార్డ్. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. అయితే గొడవ పెద్దది కాకముందే రంగంలోకి దిగిన అంపైర్లు.. వివాదాన్ని చల్లపరిచారు. ఈ సంఘ‌ట‌న స్మిత్ 91 ప‌రుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడే జ‌రిగింది. అతడు సెంచ‌రీ చేయ‌కుండా, ఏకాగ్ర‌త దెబ్బ‌తీసేందుకు కీరన్ పొలార్డ్ గొడ‌వ‌కు దిగి, కుట్ర చేసాడ‌ని అంటున్నారు ఫ్యాన్స్‌.

Advertisement

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

Related News

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా

ప్రతిరోజూ 1000 బౌన్సర్లతో నా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు..వైభవ్ తండ్రి సంచ‌ల‌నం

బాడీగార్డ్ వెధ‌వ ప‌నులు..త‌ల‌దించుకున్న విరాట్ కోహ్లీ, ఇంత‌కు ఎవ‌రీ సోను ?

కోహ్లీ, గంభీర్ ఇద్ద‌రూ త‌న్నుకుంటుంటే..కుంభ‌క‌ర్ణుడిలా బీసీసీఐ నిద్ర‌పోతోంది!

IPLను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ భారీ ప్లాన్‌…PSL 2027 ప్రారంభంపై సంచ‌ల‌న నిర్ణ‌యం

శివుడి అవ‌తారమెత్తిన రోహిత్ శర్మ‌…ఫోటో చూపించిన దినేష్ కార్తీక్‌

కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

Big Stories

Advertisement
×