BigTV English
Advertisement

Suryakumar Yadav : ఆ మహిళా క్రికెటర్ తో సూర్యకుమార్ యాదవ్ ఎంజాయ్.. పడవ నడుపుతూ అతన్ని ఇమిటేట్

Suryakumar Yadav :  ఆ మహిళా క్రికెటర్ తో సూర్యకుమార్ యాదవ్ ఎంజాయ్.. పడవ నడుపుతూ అతన్ని ఇమిటేట్

Suryakumar Yadav :  టీమిండియా టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా టీ-20 2024  వరల్డ్ కప్ విజయం తరువాత రోహిత్ శర్మ కెప్టెన్సీకి టీ-20 మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్య కుమార్ కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక్క సిరీస్ కోల్పోలేదు. విజయాలను కొనసాగిస్తోంది టీమిండియా. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యకుమార్ యాదవ్, మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ కలిసి చేసిన ఓ బోట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరూ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.


Also Read :  Dhruv Jurel: ఒరేయ్ దద్దమ్మ… కీపింగ్ సరిగ్గా చేయరా.. జురెల్ పై దారుణంగా ట్రోలింగ్స్!

ఇండినేషియా పిల్లొడి డ్యాన్స్.. 


సూర్యకుమార్ యాదవ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో లో సూర్యకుమార్, మహిళా క్రికెట్ జట్టు స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఓ గోల్ఫ్ కార్ట్ లో కూర్చుని ఆరా ఫార్మింగ్ బౌట్ రేసింగ్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ డ్యాన్స్ స్టెప్స్ నిజానికి 11 ఏళ్ల ఇండోనేషియా పిల్లవాడు చేసినవి. అతను ఒక బౌట్ రేసింగ్ సందర్భంగా చేసిన ఈ విచిత్రమైన డ్యాన్స్ అప్పట్లో సోషల్ మీడియా ని షేక్ చేసింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాంక పాటిల్ కూడా ఇదే డ్యాన్స్ చేయడం విశేషం. సూర్యకుమార్, శ్రేయాంక ఇద్దరూ ఎంతో సరదాగా.. ఉత్సాహంగా కనిపిస్తూ ఢ్యాన్స్ చేస్తూ కనిపించారు. సూర్య కుమార్ తనదైన స్టైల్ లో ఈ డ్యాన్స్ ను మరింత ఫన్నీగా చేశారు. ఈ వీడియో ను షేర్ చేస్తూ సూర్యకుమార్ మేనేజర్ ట్రెండ్ చేయమన్నాడు.. కాబట్టి చేయాల్సి వచ్చింది అని క్యాప్షన్ ఇవ్వడం అందరినీ ఆకర్షించింది.

సూర్య కుమార్-శ్రేయాంక డ్యాన్స్ వైరల్ 

క్రికెటర్లు మైదానంలో సీరియస్ గా కనిపించినా మైదానం వెలుపల ఇలా సరదాగా ఉన్న వీడియోలు అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో పై క్రికెట్ అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున స్పందించారు. చాలా మంది ఈ వీడియో ను లైక్ చేయడమే కాకుండా.. సరదా కామెంట్లతో నింపేశారు. ఇక ఇద్దరూ క్రికెటర్లు కలిసి ఇలా సరదాగా డ్యాన్స్ చేయడం అభినందనీయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక శ్రేయాంక పాటిల్ విషయానికి వస్తే.. ఆమె భారత మహిళా క్రికెట్ జట్టు లో యువ స్పిన్నర్. ఆమెకు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన కోసం.. ఇండియా-ఏ జట్టులో చోటు లభించినప్పటికీ.. ఫిట్ నెస్ టెస్టులో పాస్ కాకపోవడంతో జట్టు నుంచి తప్పించారు. మొత్తానికి సూర్య కుమార్ యాదవ్.. శ్రేయాంక పాటిల్ డ్యాన్స్ తో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని వారి సరదా స్వభావాన్ని చాటి చెప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Related News

Ind vs Sa: కాపు – చౌదరి మధ్య చిచ్చు పెట్టిన దక్షిణాఫ్రికా లేడీ బౌలర్!

World Cup 2025: RCB చేసిన పాపం.. టీమిండియా మ‌హిళ‌ల‌కు త‌గులుతుందా, సెల‌బ్రేష‌న్స్ లేకుండానే ?

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

Big Stories

×