E-Paper
Advertisement

పాక్ ఫైన‌ల్ చేరినా కిక్ లేదు.. భార‌త్ ఉంటేనే అస‌లైన మ‌జా

పాక్ ఫైన‌ల్ చేరినా కిక్ లేదు.. భార‌త్ ఉంటేనే అస‌లైన మ‌జా
Advertisement

Tanveer Ahmed On IND VS PAK:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో రెండో సెమీ ఫైనల్ గడిచిన పాకిస్తాన్ జూనియ‌ర్ జ‌ట్టు ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed On IND VS PAK) సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెమీ ఫైనల్స్ సందర్భంగా బంగ్లాదేశ్ ను ఓడించి మరో ట్రోఫీ అందుకునే దిశగా పాకిస్తాన్ జ‌ట్టు అడుగులు వేసిందని మెచ్చుకున్నాడు. ఫైనల్ సందర్భంగా శ్రీలంక జట్టును కూడా సులభంగా ఓడించి, ట్రోఫీ గెలుస్తామని ప్రకటించాడు. కానీ ఫైనల్ కు టీమిండియా కాకుండా శ్రీలంక రావడం దురదృష్టకరమన్నాడు. శ్రీలంక ను ఓడించే కంటే టీమిండియాను ఫైనల్స్ లో చిత్తు చేస్తే వ‌చ్చే మజా వేరని తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్ చేశాడు.

Related News

ఒకే ఇన్నింగ్స్ లో 6 క్యాచ్ లు వ‌దిలేస్తారా? ఈ చెత్త ఫీల్డింగ్ తో WTC గెల‌వ‌లేము

నెట్ బౌల‌ర్ గా కూడా హ‌ర్షిత్ రాణా ప‌నికిరాడు..అలాంటిది మూడు ఫార్మాట్లు ఆడిస్తున్నారు

IPL కంటే PSL గొప్ప‌ది… కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు వ‌చ్చినా అడ్డుకుంటాను

నా షాట్లే వైభవ్ సూర్య‌వంశీ కాపీ కొడుతున్నాడు.. షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

వైభ‌వ్ కు ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఖ‌తార్ లో కాళ్లు మొక్కుతున్నారుగా

100కే 5 వికెట్లు..పీక‌ల్లోతు క‌ష్టాల్లో భారత్, రిష‌బ్ పంత్ ఆట‌పై సునీల్ గ‌వాస్క‌ర్ అస‌హ‌నం

బంతి చేతిలో ఉండగా సికందర్ రజా ఫోజులు, రనౌట్ నుంచి డుప్లెసిస్ గ్రేట్ ఎస్కేప్..ఇదెక్కడి మాస్ రా మామా!

Big Stories

Advertisement
×