E-Paper
Advertisement

IPL కంటే PSL గొప్ప‌ది… కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు వ‌చ్చినా అడ్డుకుంటాను

IPL కంటే PSL గొప్ప‌ది… కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు వ‌చ్చినా అడ్డుకుంటాను
Advertisement

Inzamam-ul-Haq On IPL VS PSL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు (Indian Premier League tournament) పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పైన (Pakistan Super League tournament) మాజీ కెప్టెన్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ (Inzamam-ul-Haq On IPL VS PSL) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పదని వ్యాఖ్యానించాడు. ఈ టోర్నమెంట్ లో టీమిండియాకు సంబంధించిన ఏ ఒక్క ప్లేయ‌ర్ ను ఆడించబోమని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చి.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడతామని భవిష్యత్తులో వచ్చినా కూడా తాను అడ్డుకుని తీరుతానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు వ‌చ్చినా అడ్డుకుంటానంటూ..ఇంజ‌మామ్ వార్నింగ్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దల కాళ్లు మొక్కిన కూడా ఇండియన్ క్రికెటర్లకు పీఎస్ఎల్ ఆడే అర్హత లేదని మాజీ కెప్టెన్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ బాంబు పేల్చాడు. ఐపీఎల్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ప్లేయర్లను రాకుండా బీసీసీఐ అవమానించిందని.. అందుకే తాము కూడా రివేంజ్ తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ గొప్పదని చాలా మంది విదేశీ క్రికెటర్లు వెళ్తున్నారు… కానీ భవిష్యత్తులో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడేందుకు ఇండియన్స్ వచ్చే పరిస్థితి వస్తుందని అంచనా వేశాడు. దీంతో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ఐపీఎల్ ఆడిన ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ కు పనికిరారు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడిన ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ కు పనికిరారు అంటూ ఇంజమామ్ ఉల్ మరో హాట్ కామెంట్ చేశాడు. ఐపీఎల్ బాగా సక్సెస్ అయ్యేందుకు హైవే లాంటి పిచ్ లు తయారు చేసిందని బీసీసీఐపై ఆరోపణలు చేశాడు. హైవే లాంటి పిచ్ లు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ లో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయని.. ఇది జనాలకు బాగా నచ్చుతోందని వ్యాఖ్యానించాడు.

Advertisement

దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ క్రేజ్ భారీగా పెరిగిందని స్పష్టం చేశాడు. కానీ హైవే మైదానాలకు అలవాటు పడ్డ ఐపీఎల్ ఆడే భారత స్టార్లు.. అంతర్జాతీయ వేదికల్లో విఫలమవుతున్నారని విమర్శలు చేశాడు. దానికి నిద‌ర్శ‌న‌మే ఆసియా క‌ప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్న‌మెంట్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ మొత్తం బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. తమ టోర్నమెంట్ లో భారీ స్కోర్లు ఎప్పుడు నమోదు కావని.. కఠినమైన పిచ్ లు తయారు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అందుకే భవిష్యత్తులో అందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానించాడు.

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

నా షాట్లే వైభవ్ సూర్య‌వంశీ కాపీ కొడుతున్నాడు.. షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

వైభ‌వ్ కు ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఖ‌తార్ లో కాళ్లు మొక్కుతున్నారుగా

100కే 5 వికెట్లు..పీక‌ల్లోతు క‌ష్టాల్లో భారత్, రిష‌బ్ పంత్ ఆట‌పై సునీల్ గ‌వాస్క‌ర్ అస‌హ‌నం

బంతి చేతిలో ఉండగా సికందర్ రజా ఫోజులు, రనౌట్ నుంచి డుప్లెసిస్ గ్రేట్ ఎస్కేప్..ఇదెక్కడి మాస్ రా మామా!

అంపైర్ల తప్పిదాల వల్లే టీమిండియా ఓడిపోయింది.. అసలు రింకు ఔటే కాదు

ఇండియాలో పుట్టిన ఐపీఎల్ టాలెంట్.. శ్రీలంక దెబ్బకు ఖతార్‌లో చ‌చ్చిపోయింది..షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

రాంచీ కొండ‌పై ధోని కొత్త సామ్రాజ్యం.. ఏకంగా 2 ఎక‌రాల్లో మూడో ల‌గ్జ‌రీ ప్యాలెస్

Big Stories

Advertisement
×