E-Paper
Advertisement

నెట్ బౌల‌ర్ గా కూడా హ‌ర్షిత్ రాణా ప‌నికిరాడు..అలాంటిది మూడు ఫార్మాట్లు ఆడిస్తున్నారు

నెట్ బౌల‌ర్ గా కూడా హ‌ర్షిత్ రాణా ప‌నికిరాడు..అలాంటిది మూడు ఫార్మాట్లు ఆడిస్తున్నారు
Advertisement

Kris Srikkanth On Harshit Rana:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (Asia Cup Rising Stars 2026 Tournament) నేపథ్యంలో హర్షిత్ రాణా (Harshit Rana) బిహేవియర్ ప్రదర్శన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓవరాక్షన్ చేశాడని.. వాడి వల్ల టీమిండియా ఇంటి దారి పట్టిందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) స్పందించాడు. నెట్ బౌలర్ గా కూడా పనికిరాడ‌ని… అలాంటోడిని గౌత‌మ్ గంభీర్ నెత్తిన పెట్టుకున్నాడని ఫైర్ అయ్యాడు. మూడు ఫార్మాట్స్ ల‌లో హర్షిత్ రాణాలను తీసుకొని కొంపముంచుతున్నారని ఆగ్రహించాడు. వీడి ఓవ‌రాక్ష‌న్ వ‌ల్లే, ఆసియా క‌ప్ లో ఓడిపోయామంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth ) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

హ‌ర్షిత్ రాణా ఓవ‌రాక్ష‌న్ వ‌ల్లే, ఆసియా క‌ప్ లో ఓడిపోయాం – శ్రీకాంత్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాపై కృష్ణమాచారి శ్రీకాంత్ సీరియస్ అయ్యాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా హర్షిత్ రాణాను అనవసరంగా సెలెక్ట్ చేశారని ఫైర్ అయ్యాడు. మొదటి మ్యాచ్ సందర్భంగా అద్భుతంగానే రాణించిన హర్షిత్ రాణా.. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శలు చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్లతో మొదటి బంతి నుంచి గొడవ పెట్టుకుని.. టీమిండియా కొంప ముంచాడని మండిపడ్డాడు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ఇక శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా పేలవమైన ప్రదర్శన కనబరిచాడని ఆగ్రహించాడు. తోటి ప్లేయర్లను బూతులు తిట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నాడు. వీడికే సరిగ్గా ఆడటం రాదు అంటే.. షెహ‌బాద్ అహ్మద్ ను బూతులు తిట్టి.. తన పొగరు బయట పెట్టుకున్నాడని సీరియస్ అయ్యాడు. ఇలాంటి వాళ్లను అస్సలు ఎంకరేజ్ చేయకూడదని బీసీసీఐకి సూచనలు చేశాడు.

Advertisement

ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా తిలక్ వర్మ కెప్టెన్సీ కూడా తనకు నచ్చలేదని బాంబు పేల్చాడు. శ్రీలంక జట్టుపై 300కు పైగా పరుగులు సాధించినప్పటికీ టీమిండియా కాపాడు కోకపోవడం హాస్యాస్పదమన్నాడు. ఫైనల్స్ కు వెళ్లాల్సిన టీమిండియా ఇంటి దారి పట్టడం చాలా అవమానకరంగా ఉందని వెల్లడించాడు. పైనల్ కు వెళ్లి పాకిస్తాన్ జ‌ట్టును చిత్తు చేసి ఉంటే, టీమిండియా జట్టును అందరూ మెచ్చుకునేవారని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నాడు కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth).

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

 

 

 

Related News

IPL కంటే PSL గొప్ప‌ది… కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు వ‌చ్చినా అడ్డుకుంటాను

నా షాట్లే వైభవ్ సూర్య‌వంశీ కాపీ కొడుతున్నాడు.. షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

వైభ‌వ్ కు ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఖ‌తార్ లో కాళ్లు మొక్కుతున్నారుగా

100కే 5 వికెట్లు..పీక‌ల్లోతు క‌ష్టాల్లో భారత్, రిష‌బ్ పంత్ ఆట‌పై సునీల్ గ‌వాస్క‌ర్ అస‌హ‌నం

బంతి చేతిలో ఉండగా సికందర్ రజా ఫోజులు, రనౌట్ నుంచి డుప్లెసిస్ గ్రేట్ ఎస్కేప్..ఇదెక్కడి మాస్ రా మామా!

అంపైర్ల తప్పిదాల వల్లే టీమిండియా ఓడిపోయింది.. అసలు రింకు ఔటే కాదు

ఇండియాలో పుట్టిన ఐపీఎల్ టాలెంట్.. శ్రీలంక దెబ్బకు ఖతార్‌లో చ‌చ్చిపోయింది..షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×