E-Paper
Advertisement

వైభ‌వ్ కు ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఖ‌తార్ లో కాళ్లు మొక్కుతున్నారుగా

వైభ‌వ్ కు ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఖ‌తార్ లో కాళ్లు మొక్కుతున్నారుగా
Advertisement

Vaibhav Sooryavanshi Reacts To Fan Seeking Blessings:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ( ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో సెమీ ఫైన‌ల్ సందర్భంగా ఓడిపోయిన టీమిండియా ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో ఖ‌తార్ నుంచి ఇండియాకు టీమిండియా ప్లేయర్లు బయలు దేరారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వైభవ్ సూర్యవంశీకి అరుదైన సంఘటన ఎదురైంది. 15 ఏళ్ల వయసులోనూ ఖతార్ లో వందలాది మంది ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు వచ్చారు. ఇందులో ఒక ఖతార్ అభిమాని ఏకంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) కాళ్లు మొక్కేశాడు. వైభవ్ కంటే దాదాపు పది సంవత్సరాలు పెద్దవాడైనప్పటికీ.. అభిమానంతో కాళ్లపై ప‌డిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఖ‌తార్ లో కాళ్లు మొక్కించుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ

వైభ‌వ్ కాళ్లు మొక్కిన అభిమాని (Vaibhav Sooryavanshi reacts to fan seeking blessings) ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వైభవ్ సూర్యవంశీకి ఖతార్ లోనూ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, వైభవ్ అంటే పడని వాళ్ళు మాత్రం కావాలనే బలవంతంగా అతనితో వైభవ్ కాళ్ళు మొక్కించుకున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వైభవ్ సూర్య‌వంశీ చివరి మ్యాచ్ లో విఫలం కావడంతో ట్రోలింగ్స్ వచ్చాయి. వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి స్టంట్స్ వైభవ్ చేస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

శ్రీలంక చేతిలో టీమిండియా చిత్తు…. ఇంటిదారి పట్టిన తిలక్ వర్మ సేన

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ( ACC Men’s Asia Cup Rising Stars 2026) ప్రారంభంలో హాట్ ఫెవరెట్ గా తిలక్ వర్మ సేన బరిలోకి దిగింది. కానీ రియాలిటీలో మాత్రం టీమిండియా జూనియర్స్ జట్టు అట్టర్ ఫ్లాఫ్ అయింది. నేపాల్ తో పాటు యూఏఈ లాంటి పసికూనలపై అద్భుతంగా రాణించిన టీమిండియా. పాకిస్తాన్ అటు శ్రీలంక జూనియర్ జట్లపై మాత్రం తేలిపోయింది. తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ (Vaibhav), అభిషేక్ శర్మ, రింకు సింగ్ (Rinku Singh) ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్టార్లు టీమిండియా జూనియర్స్ జట్టులో ఉన్నారు. అయినప్పటికీ కీలక మ్యాచ్ లో తేలిపోయారు. దీంతో టీమిండియా ఇంటి దారి ప‌ట్టింది. అటు పాకిస్తాన్‌, శ్రీలంక జూనియ‌ర్ జ‌ట్లు ఆదివారం ఫైన‌ల్ ఆడ‌నున్నాయి.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

 

 

Related News

100కే 5 వికెట్లు..పీక‌ల్లోతు క‌ష్టాల్లో భారత్, రిష‌బ్ పంత్ ఆట‌పై సునీల్ గ‌వాస్క‌ర్ అస‌హ‌నం

బంతి చేతిలో ఉండగా సికందర్ రజా ఫోజులు, రనౌట్ నుంచి డుప్లెసిస్ గ్రేట్ ఎస్కేప్..ఇదెక్కడి మాస్ రా మామా!

అంపైర్ల తప్పిదాల వల్లే టీమిండియా ఓడిపోయింది.. అసలు రింకు ఔటే కాదు

ఇండియాలో పుట్టిన ఐపీఎల్ టాలెంట్.. శ్రీలంక దెబ్బకు ఖతార్‌లో చ‌చ్చిపోయింది..షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

రాంచీ కొండ‌పై ధోని కొత్త సామ్రాజ్యం.. ఏకంగా 2 ఎక‌రాల్లో మూడో ల‌గ్జ‌రీ ప్యాలెస్

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌ల్లారా…ఫైన‌ల్ లో పాకిస్తాన్ పై ప్ర‌తీకారం తీర్చుకోకుండా చేశారు క‌ద‌రా?

కొలంబో స్కూల్ పిల్ల‌ల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడిపోయారు..షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×