E-Paper
Advertisement

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు
Advertisement

Tanveer Ahmed On Harshit Rana:  రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా పాకిస్తాన్ ఆటగాళ్లు, హర్షిత్ రాణా మధ్య మాటల యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన స్లెడ్జింగ్ త‌ట్టుకోలేక ఒకానొక సమయంలో వాళ్లపై దాడి చేసేందుకు కూడా హర్షిత్ రాణా ప్రయత్నించాడు. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీలైతే… హర్షిత్ రాణాపై రెండు సంవత్సరాల బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమంది అతన్ని క్రికెట్ ఆడకుండా చేయాలని కోరుతున్నారు.

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

ఇలాంటి నేపథ్యంలో హర్షిత్ రాణా ప్రవర్తనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా రియాక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ ప్లేయర్లను మొదటి బంతి నుంచి హర్షిత్ రాణా స్లెడ్జింగ్ చేశాడని ఆగ్రహించాడు. పదే పదే భౌతిక దాడి చేసేందుకు హర్షిత్ రాణా రెచ్చిపోయాడని ఫైర్ అయ్యాడు. అతని గురువు గౌతమ్ గంభీర్ కావాలనే పాకిస్తాన్ ప్లేయర్ల పైకి హర్షిత్ రాణాను ఉసిగొల్పాడ‌ని స్పష్టంగా అర్థం అవుతుందని బాంబు పేల్చాడు. వెంటనే ఐసీసీ దీనిపై విచారణ చేపట్టి.. హర్షిత్ రాణా ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అత‌నిపై భారీ జ‌రిమానా వేయాల్సిందేన‌ని పేర్కొన్నాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

టాస్ స‌మ‌యంలోనూ టీమిండియా తొండాట – త‌న్వీర్ అహ్మ‌ద్

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు దోహా వేదికగా మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసింది. సమయంలో జరిగిన వివాదంపై తన్వీర్ అహ్మద్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ టాస్ గెలిచినప్పటికీ టీమిండియా గెలిచినట్టు మ్యాచ్ రిఫర్ ఎలా ప్రకటిస్తాడని నిలదీశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చిన డబ్బులకు మ్యాచ్ రిఫరీలు అమ్ముడుపోయారని ఆరోపణలు చేశాడు.

Advertisement

ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు అనుకూలంగా టాస్ పడినట్టు అతడు ప్రకటనలు చేశాడని ఫైర్ అయ్యాడు. అయితే వెంటనే కెప్టెన్ అబ్దుల్ సమ్మద్ అలర్ట్ కావడంతో పాకిస్తాన్ కు పెను ప్రమాదం తప్పిందని వెల్లడించాడు. ఇది ఇలా ఉండగా 49.2 ఓవర్లు ఆడిన‌ పాకిస్తాన్ 313 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా పోరాడుతోంది. 43 ఓవర్లు ఆడిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు సాధించింది. ప్రస్తుతం తిలక్ వర్మ 78, షెబాజ్ అహ్మద్ 55 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 41 బంతుల్లో 75 పరుగులు సాధిస్తే టీమిండియా విక్టరీ కొట్టనుంది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

Related News

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

ఆసియా క‌ప్ మ్యాచ్ లో టాస్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ పాక్ విమ‌ర్శ‌లు

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

Big Stories

Advertisement
×