E-Paper

జాతీయ గీతం పాడుతుండ‌గా టీమిండియాకు అవ‌మానం..ఐసీసీపై విమ‌ర్శ‌లు!

జాతీయ గీతం పాడుతుండ‌గా టీమిండియాకు అవ‌మానం..ఐసీసీపై విమ‌ర్శ‌లు!
Advertisement

Women’s T20 World Cup 2026:  టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల (PAKISTAN Vs Team INDIA CLASH )  మధ్య బిగ్ ఫైట్ షురూ అయింది. ఎడ్జ్ బస్టన్ ( Edgbaston, Birmingham)  వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా… మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కుదిగిన టీమిండియా, దాదాపు 50 పరుగులు పూర్తి చేస్తుంది. అయితే టాస్ ముగిసిన తర్వాత జాతీయ గీతాలాపన (National Anthem) సమయంలో టీమిండియాకు అవమానం ఎదురయింది. ఈ జాతీయ గీతం సమయంలో ఇండియాకు అన్యాయం చేస్తూ పాకిస్తాన్ జాతీయ గీతాన్ని మొదట ప్లే చేశారు. పాకిస్తాన్ జాతీయగీతం మొద‌ట ప్లే చేసిన ఐసీసీ, ఆ త‌ర్వాత ఇండియా ప్లేయ‌ర్ల‌తో జాతీయ గీతం పాడించారు. దీంతో ఈ సంఘ‌ట‌న‌పై ఇండియ‌న్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న బీసీసీఐ ( BCCI), టీమిండియాను కాద‌ని.. పాకిస్తాన్ జాతీయ గీతం మొద‌ట పాడిస్తారా ? అంటూ సీరియ‌స్ అవుతున్నారు.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

జాతీయ గీతం పాడుతుండ‌గా టీమిండియాకు అవ‌మానం

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament)  నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కు అవమానం జరిగింది. ఇండియా కంటే ముందే పాకిస్తాన్ జాతీయ గీతాన్ని ప్లే చేసింది ఐసీసీ. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. దీనిపై ఐసీసీని నిలదీస్తూ సోషల్ మీడియాలో ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న టీమిండియా జాతీయ గీతాన్ని మొదటగా ప్రదర్శించకుండా.. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదుల జాతీయ గీతాన్ని మొట్టమొదట ఎలా వేస్తారని నిలదీస్తున్నారు. దీనిపై ఐసీసీ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు పాకిస్తాన్ అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియాకు అవమానం జరిగిందని రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

టీమిండియా, పాక్ మ‌ధ్య మ‌ళ్లీ నో షేక్ హ్యాండ్ వివాదం

టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో భాగంగా మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నో షేక్ హ్యాండ్ ( No hand shake ) వివాదం రాజుకుంది. ఇవాళ ఎడ్జ్ బస్టన్ వేదికగా టి20 మ్యాచ్ జరుగుతుండగా… ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా షేక్ హెడ్ ఇచ్చేందుకు వచ్చినప్పటికీ… హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం ఆసక్తి చూపించలేదు.

Advertisement

 

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

Related News

పాకిస్తాన్ కు అవ‌మానం..బ‌స్సు దిగుతుండ‌గా ఇండియ‌న్ ఫ్యాన్స్ నినాదాలు

Babar Azam: టీమిండియాను పాకిస్తాన్ ప‌రువు కాపాడండి..లేక‌పోతే అక్క‌డే చావండి !

Fatima Sana: టీమిండియాను 100లోపే ఆలౌట్ చేసి, ప్ర‌తీకారం తీర్చుకుంటాం

కేఎల్ రాహుల్ కుట్ర‌లు..గిల్ సెంచ‌రీ మిస్…బిత్త‌ర‌పోయిన కోచ్ గంభీర్

ర‌నౌట్ పై వివాదం, రోహిత్ శ‌ర్మ ప‌చ్చి బూతులు.. గిల్ సెల్షీష్ అంటూ !

Nitish Reddy’s Mother calls: ప్రెస్ మీట్ లో త‌ల్లి ఫోన్ క‌ట్ చేసిన‌ నితీష్ కుమార్ రెడ్డి

జీస‌స్ పైన ఒట్టు..పాకిస్తాన్ జ‌ట్టును మ‌ట్టిక‌రిపిస్తా, వాచ్ మెన్ ముందు జెమిమా శ‌ప‌థం

×