E-Paper
Advertisement

వైభవ్ ను అవ‌మానించిన శ్రేయ‌స్ అయ్య‌ర్…టైటిల్ ఇవ్వ‌కుండా ఇంత దారుణ‌మా?

వైభవ్ ను అవ‌మానించిన శ్రేయ‌స్ అయ్య‌ర్…టైటిల్ ఇవ్వ‌కుండా ఇంత దారుణ‌మా?
Advertisement

Trolls On Shreyas Iyer:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (IND VS NZ) మధ్య 5 మ్యాచ్ ల‌ టీ20 సిరీస్ ఆదివారంతో ముగిసింది. ఈ టోర్నమెంట్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా ( Team India) సిరీస్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై (Shreyas Iyer) సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అందించిన ట్రోఫీని తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) ఇవ్వకుండా లాంటి సీనియర్లకు ఇచ్చాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

వైభవ్ ను అవ‌మానించిన శ్రేయ‌స్..టైటిల్ ఇవ్వ‌కుండా ఇంత దారుణ‌మా?

మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శ‌ర్మ‌ నుంచి మొన్నటి సూర్యకుమార్ యాదవ్ వరకు ప్రతి కెప్టెన్ టైటిల్ ను వెంటనే కుర్ర క్రికెటర్లకు అందించేవాళ్లు. కానీ శ్రేయస్ అయ్యర్ అలా చేయకుండా వైభవ్ సూర్యవంశీ అవమానించాడని ట్రోలింగ్ జరుగుతుంది. పాత కెప్టెన్ల ట్రెడిషన్ కు శ్రేయస్ అయ్యర్ బ్రేకులు వేసి, కొత్త సంస్కృతి తెరపైకి తీసుకువచ్చాడని విమర్శలు చేస్తున్నారు. కుర్రాళ్లను ఎంకరేజ్ చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాడ్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ఐదో టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా

హామీల్టన్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం చిట్ట చివరి 5వ టీ20 జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా చిత్తుగా ఓడింది. వరుసగా మూడు మ్యాచ్ లు నిలిచిన ఓవర్ కాన్ఫిడెన్సా ? లేక ఇంకా ఏమైనా ఉందో ? తెలియదు కానీ చివరి రెండింటిలో టీమిండియా ఓడి మళ్లీ విమర్శల పాలు అవుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి టీమిండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత‌ 20 ఓవర్లు ఆడిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది.

Advertisement

ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్ అద్భుతంగా రాణించింది. 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి మ్యాచ్ ఫినిష్ చేసి 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది కివీస్. ఇది ఇలా ఉండగా… ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన గ్లె ఫిలిప్స్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. 5 టీ20 లలో మొత్తం 276 పరుగులు సాధించి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అలాగే ఐదవ టి20 లో అద్భుతంగా రాణించిన ఆడమ్ మిల్నేకు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

అవార్డులోనూ న‌ఖ్వీ చీటింగ్..శ్రీలంక‌ను మోసం చేశారంటూ పాకిస్తాన్ పై విమ‌ర్శ‌లు

ఇషాన్ కిష‌న్ క్యాచ్ వివాదం…టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ ట్రోల్స్ !

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో హార్దిక్ పాండ్యా ఊచకోత…రూ.94.91 ల‌క్ష‌ల ప్రైజ్ మనీ

అల్లా మీద ఒట్టు… 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా షాహీన్ అఫ్రిది అందుకుంటాడు

ట్రై సిరీస్ గెలిచిన పాక్…టీమిండియాకు ఇంజమామ్ వార్నింగ్

పొట్టోడా అంటూ బ‌వుమాను ట్రోల్ చేశారు..ఇప్పుడు వాడే తొక్కితే ఆస్ట్రేలియా ప్లేయర్లు పాతళంలో పడ్డారు

Big Stories

Advertisement
×