E-Paper
Advertisement

అవార్డులోనూ న‌ఖ్వీ చీటింగ్..శ్రీలంక‌ను మోసం చేశారంటూ పాకిస్తాన్ పై విమ‌ర్శ‌లు

అవార్డులోనూ న‌ఖ్వీ చీటింగ్..శ్రీలంక‌ను మోసం చేశారంటూ పాకిస్తాన్ పై విమ‌ర్శ‌లు
Advertisement

Big Cheating By Pakistan In Tri Series:  పాకిస్తాన్ అంటేనే చీటింగ్ కు మారు పేరుగా తయారయింది. ప్రతి విషయంలో అందరిని మోసం చేస్తూ.. బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ లో పాకిస్తాన్ వెధవలు చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని కాదు. లేటెస్ట్ గా వన్డే ట్రై సిరీస్ సందర్భంగా కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఓ మోసం బయటపడింది. ఈ వన్డే ట్రై సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన పవన్ రత్నాయకెకు కాకుండా పాకిస్తాన్ కు సంబంధించిన అరాఫత్ మిన్హాస్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

అవార్డులోనూ న‌ఖ్వీ చీటింగ్..శ్రీలంక‌ను మోసం చేశారంటూ విమ‌ర్శ‌లు

ఈ టోర్నమెంటులో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా పవన్ రత్నాయకె హిస్టరీ క్రియేట్ చేసినప్పటికీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా ఆడిన అరాఫత్ కు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. పవన్ రత్నాయకెకు దక్కాల్సిన అవార్డును సొంత జట్టు ప్లేయర్ కే ఇవ్వడం దారుణం అంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చీటింగ్ ఎక్కడ చూడలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీనంత‌టికీ కార‌ణం మొహ్సిన్ న‌ఖ్వీనే కార‌ణమంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

అసలు అవార్డు ఎవరికి దక్కాలి ?

వన్డే ట్రై సిరీస్ సందర్భంగా శ్రీలంక ఆటగాడు పవన్ రత్నాయకె 427 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. 122 స్ట్రైక్ రేట్ తో ఐదు మ్యాచ్ ల‌లో ఇరగదీశాడు. ఇతడు ఈ సిరీస్ లో ఒకసారి కూడా బౌలింగ్ చేయలేదు. బ్యాట‌ర్ గానే వాడుకున్నారు. అదే అరాఫత్ మిన్హాస్ విషయానికి వస్తే, అతడు ఐదు మ్యాచ్ ల‌లో 149 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అంటే ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచాడు.

Advertisement

అయినప్పటికీ అరాఫత్ మిన్హాస్ కంటే శ్రీలంక ఆటగాడు పవన్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ సందర్భంగా 76 పరుగులు సాధించిన క్రమంలో అతడికే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందించింది కివీస్ బోర్డు. సిరీస్ ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ ఆటగాడికే అవార్డ్ దక్కడం గమనార్హం. కానీ ఇక్కడ అలా కాకుండా సిరీస్ గెలిచిన పాకిస్తాన్ ఆటగాడికి అవార్డు అందించింది పీసీబీ. దీంతో నఖ్వీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. శ్రీలంకను చీటింగ్ చేసి ఆ అవార్డు దొబ్బేసారని ఫైర్ అవుతున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

వైభవ్ ను అవ‌మానించిన శ్రేయ‌స్ అయ్య‌ర్…టైటిల్ ఇవ్వ‌కుండా ఇంత దారుణ‌మా?

ఇషాన్ కిష‌న్ క్యాచ్ వివాదం…టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ ట్రోల్స్ !

ఇండియా దాటితే, కుక్క కూడా క్రికెట‌ర్ల‌ను ప‌ట్టించుకోదు..లలిత్ మోడీ సంచ‌ల‌నం!

మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్‌లో హార్దిక్ పాండ్యా ఊచకోత…రూ.94.91 ల‌క్ష‌ల ప్రైజ్ మనీ

అల్లా మీద ఒట్టు… 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా షాహీన్ అఫ్రిది అందుకుంటాడు

ట్రై సిరీస్ గెలిచిన పాక్…టీమిండియాకు ఇంజమామ్ వార్నింగ్

పొట్టోడా అంటూ బ‌వుమాను ట్రోల్ చేశారు..ఇప్పుడు వాడే తొక్కితే ఆస్ట్రేలియా ప్లేయర్లు పాతళంలో పడ్డారు

Big Stories

Advertisement
×