E-Paper
Advertisement

అర్థ సెంచ‌రీ అని రాసి శ‌త‌కం బాదేశాడు.. పాక్ ప్లేయ‌ర్ ‘పేప‌ర్ నోట్’ సెల‌బ్రేష‌న్ వైర‌ల్

అర్థ సెంచ‌రీ అని రాసి శ‌త‌కం  బాదేశాడు.. పాక్ ప్లేయ‌ర్ ‘పేప‌ర్ నోట్’ సెల‌బ్రేష‌న్ వైర‌ల్
Advertisement

Pakistan Hamza Zahoor Paper Note Celebration:  ఆసియా కప్ 2026 అండర్ 19 టోర్నమెంట్ లో (U 19 Asia Cup 2026) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India U19 vs Pakistan U19, 8th Match) మధ్య ఆదివారం బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన జూనియర్ పాకిస్తాన్ జట్టు… టీమిండియాను మూడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) భయంకరమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. వికెట్లు పడుతున్నా, ఒంటరిగా నిలబడి టీమిండియాను చీల్చి చెండాడాడు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత తన జేబులో ఉన్న చీటీని తీసి ‘పేప‌ర్ నోట్’ సెల‌బ్రేష‌న్ చేసుకున్నాడు. టీమిండియాపై కనీసం అర్థ సెంచరీ చేస్తానని అందులో శనివారమే రాసుకున్నాడు. కానీ సెంచ‌రీ సాధించిన ఆనందంలో అదే పేపర్ నోట్ ను చూపిస్తూ స్టేడియంలో ర‌చ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

Advertisement

 

 

Advertisement

 

 

 

 

 

 

Related News

సెంచ‌రీతో చెల‌రేగిన హంజా జహూర్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

టీమిండియా కొంప‌ముంచిన నో-బాల్…పాకిస్తాన్, అంపైర్ల మ‌ధ్య ఫిక్సింగ్ అంటూ!

ఆసియా క‌ప్ లో న‌వ్వుల పాలైన పాకిస్తాన్..షోయ‌బ్ మాలిక్-ఆజ్మ‌ల్ క్యాచ్ మిస్ సీన్ రిపీట్

పెళ్లికి పిల్ల దొర‌క‌డం లేద‌ని బాబ‌ర్ త‌ల్ల‌డిల్లిపోతున్నాడు…అందుకే బ్యాట్ ను నేల‌కేసి కొట్టాడు

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హాలోనే గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఇంటికి త‌రిమేస్తాం!

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×