No-Ball Drama In IND Vs PAK U19 Asia Cup: ఆసియా కప్ 2026 అండర్ 19 టోర్నమెంట్ లో (ACC Men’s U19 Asia Cup 2026) భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India U19 vs Pakistan U19, 8th Match) మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా విజయం దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా యశ్‌వర్ధన్ చౌహాన్ (Yashbardhan Chauhan) వికెట్ విభాగంగా మారింది.
రిజ్వానుల్లా (Rizwanullah) వేసిన ఓ బంతికి యశ్‌వర్ధన్ చౌహాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ రిప్లైలో రిజ్వానుల్లా నో-బాల్ వేసినట్టు స్పష్టంగా కనిపించింది. ఈ తరుణంలోనే టీవీ అంపైర్ అజ్మల్ మాత్రం యశ్‌వర్ధన్ చౌహాన్ ను ఔట్ గా డిక్లేర్ చేసేశాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో యశ్‌వర్ధన్ చౌహాన్ వికెట్ పై విమర్శలు వస్తున్నాయి.
🚨🚨 #BCCI 🚨🚨
Why do we need to play in such pathetic conditions.
👉 @MithunManhas#TanvirAhmed #Kangalistan Umpire
11.4 Over Bowler Rizwanullah Batsman YashbardhanChauhan Score 3-22#दीपावली की हार्दिक शुभकामनाएं।#INDvPAK #DPWorld #DPWorldAsiaCupRisingStars https://t.co/XjOhNbBGvA
— Professor Kaafir Godbole🇮🇳 (@ashok_fernandes) November 8, 2026
In the #AsiaCupU19 match between India and Pakistan, Indian batter YS Chauhan was given out, even though the Pakistani bowler, Rizwan Ullah, had bowled a clear no-ball. This decision was made by the TV umpire, Ajmal Shamolzi—who is a Muslim. It was such blatant cheating.#INDvPAK pic.twitter.com/YD4zgEFkgC
— Knight Rider (@iKnightRider19) November 8, 2026