BigTV English

Lalit Modi – Sushmita Sen: 61 ఏళ్లలో లలిత్‌ మోడీ ఘాటు ప్రేమ.. మంచి ఆటగాడే ?

Lalit Modi – Sushmita Sen: 61 ఏళ్లలో లలిత్‌ మోడీ ఘాటు ప్రేమ.. మంచి ఆటగాడే ?

Lalit Modi – Sushmita Sen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ {Lalit Modi} మనీ లాండరింగ్ తో పాటు పన్ను ఎగవేత కేసులలో ఇరుక్కొని 2010 సంవత్సరంలోనే భారతదేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. లండన్ వెళ్లిపోయిన లలిత మోడీ.. అక్కడే తలదాచుకుంటున్నాడు. ఇతడు 1991లో మినాల్ మోదీని వివాహం చేసుకున్నాడు. ఆమె లలిత్ మోడీ {Lalit Modi} కంటే 10 ఏళ్లు పెద్ద.


Also Read: BCCI New Rules: 27 బ్యాగులు తీసుకెళ్లి.. కొంపముంచిన టీమిండియా ప్లేయర్‌..?

వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల మొదట వీరి కుటుంబ సభ్యులు పెళ్ళికి అంగీకరించలేదు. ఆ తరువాత కొంతకాలానికి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు రుచిర్ మోదీ, కుమార్తె అలియా మోదీ. కుమార్తెకు 2022లో వివాహం జరిగింది. అయితే 2018లోనే లలిత్ మోడీ {Lalit Modi} భార్య మినాల్ క్యాన్సర్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది.


అలా కొన్నేళ్ల పాటు ఒంటరిగానే ఉన్న లలిత్ మోడీ.. మూడేళ్ల క్రితమే ప్రేమలో పడ్డట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ హాట్ బ్యూటీ సుస్మిత సేన్ తో {Lalit Modi – Sushmita Sen} డేటింగ్ చేస్తున్నట్లు 2022 జూలై నెలలో ప్రకటించారు. అయితే తమకు ఇంకా పెళ్లి కాలేదని.. భవిష్యత్తులో చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ఆమెతో కలిసి దిగిన ఫోటోలను {Lalit Modi – Sushmita Sen} కూడా షేర్ చేశారు.

అప్పట్లో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 59 ఏళ్ల వయసులో ప్రేమ ఏంటని కొందరు విమర్శించారు. లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలపై సుస్మితాసేన్ {Lalit Modi – Sushmita Sen} మాత్రం స్పందించలేదు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్నించడంతో.. నేను విమర్శలను పట్టించుకోనని చెప్పింది. ఆమె మాటలు విన్న వారంతా వీరిద్దరికీ బ్రేకప్ అయి ఉంటుందని భావించారు. అయితే తాజాగా లలిత్ మోడీ {Lalit Modi} తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తాను మరోసారి ప్రేమలో పడ్డట్టు తెలిపారు.

Also Read: Telugu Warriors Team: ఉప్పల్‌ లో తెలుగు వారియర్స్‌ రచ్చ… కుర్చీ మడతపెట్టి అంటూ !

వీరిద్దరి మధ్య స్నేహం మొదలైనప్పటినుండి ప్రేమ వరకు కలిసి దిగిన ఫోటోలను ఓ వీడియోగా మలిచి షేర్ చేశారు. దీనికి పాటే ఓ ఎమోషనల్ మెసేజ్ అని రాసుకొచ్చారు. జీవితంలో అదృష్టం ఒకసారి వస్తుందని అంతా అంటారని.. కానీ నాకు మాత్రం రెండుసార్లు అదృష్టం వరించిందని {Lalit Modi} చెప్పుకొచ్చాడు. అందరికీ ఇలాంటి అనుభూతి కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. కానీ ఆమె పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. అలాగే ప్రజలందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇక లలిత్ మోడీ చేసిన పోస్ట్ పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×