BigTV English

Virat Kohli : కోహ్లి ఒలింపిక్స్ క్రికెట్.. కోహ్లి ఆడతాడా..?

Virat Kohli : కోహ్లి ఒలింపిక్స్ క్రికెట్.. కోహ్లి ఆడతాడా..?
Virat Kohli


Virat Kohli : ఒకవైపు వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే హీట్ మొదలైంది. ఇండియా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. ఈ సమయంలో ఒలింపిక్స్ లో కూడా టీ20 క్రికెట్ ని చేర్చడంపై అభిమానుల ఆనందం ఉవ్వెత్తున్న లేచింది. అయితే 2028 లాస్ ఎంజెల్స్ నిర్వాహక కమిటీ క్రీడా డైరక్టర్ నికోలో కాంప్రియాని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట ఊపేస్తోంది.

ప్రపంచంలో అత్యధిక అభిమానులున్న క్రీడాకారుల్లో నా ఫ్రెండ్ కొహ్లీ నెంబర్ త్రీగా ఉన్నాడని, అతనికి 34 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నాడని తెలిపాడు. ఈ విషయం తెలిసిన కోహ్లి ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్ అయ్యాయి. అంతే సోషల్ మీడియాని ఒక షేక్ చేస్తున్నారు. రేపు ఒలింపిక్స్ లో టీ 20 క్రికెట్ కూడా భాగం కావడంతో కోహ్లి ని చూసి ప్రపంచమంతా షేక్ అవుతుందని అంటున్నారు.


అయితే లెబ్రాన్ జేమ్స్ ( అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ), టామ్ బ్రూడీ ( అమెరికా ఫుట్ బాల్ దిగ్గజం) టైగర్ వుడ్స్ ( అమెరికా గోల్ఫ్ ఆటగాడు) వీళ్లందరూ కలిసినా కోహ్లి కంటే అభిమానులు తక్కువే ఉన్నారని అంటున్నారు. ఈ సందర్భంగా రాబోవు రోజుల్లో ప్రపంచ క్రికెట్ ముఖచిత్రంగా కోహ్లి మారాడని ఆర్సీబీ ట్వీట్ చేసింది.

అయితే ఇక్కడ చెప్పుకోతగిన విషయం ఏమిటంటే కోహ్లి వయసు 34ఏళ్లు.. ఒలింపిక్స్ కి ఇంకా 5 సమయం ఉంది. అంటే అప్పటికి కోహ్లి వయసు 39 ఏళ్లవుతుంది. మరంతవరకు కోహ్లి క్రికెట్ ఆడగలడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ టెండుల్కర్ లాంటి ఆటగాళ్లు 39 ఏళ్లకే రిటైర్ అయ్యారు. మరి కోహ్లి ఆ భాగ్యం ఉంటుందా? అనేది వేచి చూడాల్సిందే. అయితే కోహ్లి ఫిట్ నెస్ మెయింటినెన్స్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఇలా అభిమానులు లెక్కలు వేస్తూ కోహ్లి ఒలింపిక్స్ ఆడాలని ఆశ పడుతున్నారు.

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×