E-Paper
Advertisement

Virender Sehwag: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కాదు, గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ను ఎలిమినేట్ చేస్తాం

Virender Sehwag: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కాదు, గ్రూప్ స్టేజ్ లోనే పాకిస్తాన్ ను ఎలిమినేట్ చేస్తాం
Advertisement

Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో టీమిండియా అలాగే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వీరేంద్ర సెహ్వాగ్. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఫైనల్ దాకా పాకిస్తాన్ ను రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రూప్ స్టేజీలోనే పాకిస్తాన్ ను ఇంటిదారి పట్టించేలా టీమిండియా ఆడుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup ) గురించి ఇప్పటి నుంచే అన్ని జట్లు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ కు దాదాపు ఏడాది కాలం సమయం ఉన్న నేపథ్యంలో, అన్ని జట్లు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా జట్టును కచ్చితంగా ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే 2027 వరల్డ్ కప్ కూడా తాము గెలుస్తామని శపథం చేశారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు.

అలాగే, 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా ఫైనల్ కు వచ్చినా కూడా.. వాళ్లను ఓడించి టైటిల్ గెలవాలని పాకిస్తాన్ జట్టుకు దిశా నిర్దేశం చేశారు. అలా ఫైన‌ల్స్‌ లో టీమిండియాను ఓడిస్తే, పాకిస్తాన్ ప్లేయర్లను హజ్ యాత్రకు ( Haj yatra) తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అయితే కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ జట్టును 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ చేయడం గ్యారంటీ అన్నారు. అలా ఎలిమినేట్ చేయకపోతే తన పేరు మార్చుకుంటానని చెప్పటం చేశారు వీరేంద్ర సెహ్వాగ్.

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఎప్పుడంటే ?

Advertisement

పాకిస్తాన్ నా కొడుకులు రోజురోజుకు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఐపీఎల్ టోర్నమెంట్ పై విషం కక్కుతున్న ఈ దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని టీమిండియా ప్లేయర్లకు పిలుపు నిచ్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించాలని కోరారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా 2027 వన్డే వరల్డ్ కప్ దసరా తర్వాత జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే అలాగే నమిబియా దేశాలలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. 54 మ్యాచ్ లు ఈ టోర్నమెంట్ లో నిర్వహిస్తారు.

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

 

https://www.facebook.com/photo/?fbid=993558086918267&set=a.808612632079481

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×