E-Paper
Advertisement

సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌ను తొక్కేసి, ధోని పైకి వ‌చ్చాడు ?

సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌ను తొక్కేసి, ధోని పైకి వ‌చ్చాడు ?
Advertisement

Virender Sehwag On MS Dhoni:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన షేర్స్ కొనుగోలు చేసేందుకు ధోని సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తన భార్య సాక్షి ధోని ఒత్తిడి నేపథ్యంలోనే ఈ దిశగా మిస్టర్ కూల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag).. మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోని చాలా కష్టపడి ఈ స్థాయికి రాలేదని… అదృష్టం కొద్ది మాత్రమే వచ్చాడని పరువు తీశారు. అతను కష్టపడిందేమీ లేదని హేళన చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. దీంతో సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

వీరేంద్ర సెహ్వాగ్ ను ధోని తొక్కేశాడా ?

2007 సమయంలో టీమిండియా జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని.. ఆ తర్వాత ఎన్నో శిఖరాలను అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 టి20 ప్రపంచ కప్ తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ కూడా టీమిండియాకు అందించాడు. అదే సమయంలో 2013 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కుర్ర జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. అయితే ఈ ట్రోఫీలు అందుకునే క్రమంలో కొంతమంది ప్లేయర్లకు న్యాయం జరగగా… మరికొంతమందికి అన్యాయం జరిగింది. వీరేంద్ర సెహ్వాగ్ స్థానం కూడా ధోని ( MS DHONI) నిర్ణయం మళ్ళీ కోల్పోయాడని ఇప్పటికి ప్రచారం చేస్తారు. వికెట్ల మధ్య మెల్లగా నడుస్తాడని.. వీరేంద్ర సెహ్వాగ్ గురించి ధోని బీసీసీఐకి ( BCCI) చెప్పాడట. అయితే అప్పటి నుంచి ధోని గురించి కాస్త నెగిటివ్ గానే వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అదృష్టం కొద్ది ధోని ఈ స్థాయికి వ‌చ్చాడు

టీమిండియా మాజీ సార‌ధి మహేంద్రసింగ్ ధోని నాయ‌క‌త్వంపై విషం కక్కారు వీరేంద్ర సెహ్వాగ్. మంచి గాడిలో టీమిండియా ఉండగా మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ వచ్చిందని తెలిపారు. ఇక దాన్ని వినియోగించుకున్న ధోని జట్టును స్థాయికి తీసుకువెళ్లాడన్నారు. అయితే టీమిండియా ఆ స్థాయికి వెళ్లడానికి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్,తాను ఇంకా చాలామంది క్రికెటర్లు సహాయం చేసినట్లు గుర్తు చేశారు. ఒక్కని వల్ల టీమిండియాకు ( Team India) ఇన్ని వరల్డ్ కప్స్ రాలేదని బాంబు పేల్చారు. పైకి లేస్తున్న టీమిండియాను మ‌రింత లేపాడ‌ని వెల్ల‌డించారు. అంతే త‌ప్పా, ధోని పీకింద‌మీ లేదంటూ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) సీరియ‌స్ అయ్యారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

రెండు రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేస్తారా ? ఇదే ఇండియాలో జ‌రిగితే దుమ్మెత్తి పోస్తారు

MS ధోని అంటే నాకు అస‌హ్యం..గంగూలీ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

గంభీర్ కోచ్ గా ప‌నికిరాడు…బ‌ల‌మైన‌ టీమిండియాను ఉగాండాగా మార్చేశాడు !

CSK, ధోని మ‌ధ్య చిచ్చు పెట్టిన కిలాడీ లేడీ ?

రంభ ఊర్వశి మేనక మూవీలో గౌత‌మ్ గంభీర్..ఇక థియేట‌ర్లు బ‌ద్ద‌లు కొట్టాల్సిందే

బ్యాటింగ్ చేత‌కాదు కానీ, రౌడీలా ఫైటింగ్ చేస్తున్నాడు

వీల్ చైర్ పై వచ్చైనా రెండో టెస్టులో బాబ‌ర్ ఆజం ఆడాలి

Big Stories

Advertisement
×