E-Paper
Advertisement

గంభీర్ కోచ్ గా ప‌నికిరాడు…బ‌ల‌మైన‌ టీమిండియాను ఉగాండాగా మార్చేశాడు !

గంభీర్ కోచ్ గా ప‌నికిరాడు…బ‌ల‌మైన‌ టీమిండియాను ఉగాండాగా మార్చేశాడు !
Advertisement

Kris Srikkanth On Gambhir:  టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై (Gambhir) మరోసారి భారత మాజీ ఆటగాడు క్రిస్ శ్రీకాంత్ ( Kris Srikkanth) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంక పర్యటనలో అతడు అనుసరిస్తున్న వ్యూహాలు ఏ మాత్రం కరెక్ట్ లేవని ఫైర్ అయ్యారు. అతడి వల్లే, టీమిండియా క్రికెటర్లు గాయాల పాలు అవుతున్నారని మండిపడ్డారు. బలమైన టీమిండియాను కాస్త తన వ్యూహాలతో ఉగాండాగా మార్చుతున్నాడని నిప్పులు చెరిగారు. వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలో ఉన్న టీమిండియా మొన్న జింబాబ్వే అద్భుతంగా రాణించగా.. శ్రీలంక వచ్చే సరికి దారుణంగా ఆడుతోందని మండిపడ్డారు. దీనికి గౌతమ్ గంభీర్ త‌ప్పుడు వ్యూహాలే కారణమని ఫైర్ అయ్యారు.

గంభీర్ కోచ్ గా ప‌నికిరాడు…టీమిండియాను ఉగాండాగా మార్చేశాడు !

టీమిండియా హెడ్ కోర్సు గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కృష్ణమాచారి శ్రీకాంత్. టీమిండియా విజయాల‌ క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్ తీసుకుంటున్నాడని ఫైర్ అయ్యారు. అదే టీమ్ ఇండియా ఓడిపోతే ప్లేయర్లను దూషిస్తున్నాడని ఆగ్రహించారు. ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే లాంటి జట్లపై విజయాలు సాధించి… గౌతమ్ గంభీర్ కు సంబరాలు చేసుకోవడం అలవాటైందని ఫైర్ అయ్యారు. బలహీనమైన జట్లపై విజయాలు సాధించి.. గొప్పలు చెప్పుకునే రకమని ఆగ్రహించారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

శ్రీలంక గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో గౌతమ్ గంభీర్ అవసరం లేకున్నా కూడా ఆయన వెళ్లాడని మండిపడ్డారు. బలహీనమైన శ్రీలంక గట్టును ఎలాంటి కోచ్ అవసరం లేకుండా టీమిండియా ఓడించగలదన్నారు. కానీ అనవసరంగా శ్రీలంకకు వెళ్లి టీం ఇండియాను డిస్టర్బ్ చేస్తున్నాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కృష్ణమాచారి శ్రీకాంత్. శ్రీలంకకు వివిఎస్ లక్ష్మణ్ ను పంపించిన సరిపోవు అని అభిప్రాయపడ్డారు. బలమైన టీమిండియాను కాస్త ఉగాండాగా మార్చాడని ఆరోపించారు భారత మాజీ ఆటగాడు క్రిస్ శ్రీకాంత్ ( Kris Srikkanth).

శ్రీలంక జట్టు ను ఓడించడం కోసం గంభీర్ అవసరమే లేదు

Advertisement

ప్రస్తుత శ్రీలంక సిరీస్ లో టీమిండియాను గెలిపించడం కోసం గౌతం గంభీర్ స్పెషల్ గా వెళ్ళాడు. కానీ శ్రీలంక చాలా బలహీనమైన టెస్ట్ జట్టు అని కృష్ణమాచారి శ్రీకాంత్ వెల్ల‌డించారు.. ఆ జట్టుపై ఇండియా ఎలాగో గెలుస్తుందని చురకలు అంటించారు. ఈ సిరీస్ లో టీమిండియా గెలిచేందుకు గౌతమ్ గంభీర్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ లో గెలిచేందుకు.. గౌతమ్ గంభీర్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఫీల్ అవుతున్నాడు… కానీ అవన్నీ అవసరం లేదని హేళన చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అలాగే శ్రీలంక లాంటి చిన్న జట్ల పైన సిరీస్ లు గెలిచి… గౌతమ్ గంభీర్ వరల్డ్ కప్ సాధించినట్లు ఫీల్ అవుతున్నాడని మండి పడ్డారు.

 

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

 

Related News

CSK, ధోని మ‌ధ్య చిచ్చు పెట్టిన కిలాడీ లేడీ ?

రంభ ఊర్వశి మేనక మూవీలో గౌత‌మ్ గంభీర్..ఇక థియేట‌ర్లు బ‌ద్ద‌లు కొట్టాల్సిందే

బ్యాటింగ్ చేత‌కాదు కానీ, రౌడీలా ఫైటింగ్ చేస్తున్నాడు

వీల్ చైర్ పై వచ్చైనా రెండో టెస్టులో బాబ‌ర్ ఆజం ఆడాలి

మొద‌టి బంతికే 80 ప‌రుగులు…టీమిండియా క్రికెట‌ర్ స‌రికొత్త రికార్డ్

గ‌జ దొంగ‌ న‌ఖ్వీ ప‌క్క‌న కూర్చోడానికి సిగ్గులేదా ? శుక్లా ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం… వార్నింగ్ ఇచ్చిన సచిన్ !

Big Stories

Advertisement
×