Watch Video : సాధారణంగా క్రీడల్లో, క్రీడాకారుల విషయంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరైనా సరే ఊహించడం కష్టమే కొన్ని సార్లు చాలా సంతోషకరమైన ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్ని సార్లు బాధ కరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు మొన్న అప్గానిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగిన సమయంలో శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే బౌలింగ్ లో మహ్మద్ నబీ ఒకే ఒవర్ లో 5 సిక్స్ లు బాదాడు. దీంతో అప్గానిస్తాన్ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం కొద్ది క్షణాలు మాత్రమే ఉండింది. మరోవైపు శ్రీలంక జట్టు బాధ పడింది. మళ్లీ కొద్ది క్షణాల్లోనే మరో బ్యాడ్ న్యూస్ వింది శ్రీలంక జట్టు. అదే వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే మరణించడం ఇలా ఎప్పుడో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.
Also Read : SL Vs BAN : శ్రీలంక కి షాక్.. సూపర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం
తాజాగా ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియన్ రొనాల్డో కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రొనాల్డో డాల్ఫిన్ తో ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. డాల్ఫిన్ పేరు మెస్సీ అని పిలిచి.. నీటిలోంచి బయటికి రాగానే.. రొనాల్డో దానితో మాట్లాడాడు. వెంటనే బంతిని అటువైపుగా విసిరివేశాడు. డాల్పిన్ నీటిలో పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బంతిని రొనాల్డో తన్నినట్టుగా తన్నింది. దీంతో ఆ వీడియో చూస్తే ఎవ్వరైనా ఫుల్ ఖుషి కావాల్సిందే. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రొనాల్డో కి డాల్ఫిన్స్ కూడా తెలుసా..? మెస్సీ ముద్దుగా పిలిచి మాట్లాడటం.. ఆ డాల్ఫిన్ కూడా బంతిని విసిరేయడం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం విశేషం. ఆ డాల్ఫిన్ కూడా రొనాల్డొ చెప్పినట్టు భలో మంచిగా ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా క్రీడల్లో వయస్సు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఆటల్లోకి ఆరంగేట్రం చేయడం దగ్గర నుంచి ఎప్పటివరకు కొనసాగాలనే విషయం వరకు అంతా వయస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వయస్సు, ఫిట్ నెస్ ని బట్టే క్రీడాకారులు ఎప్పుడు రిటైర్ అవ్వాలనే నిర్ణయం కూడా తీసుకుంటారు. వారిలో కొందరూ ప్లేయర్లు మాత్రం వయస్సు పెరుగుతున్న కొద్ది మరింత ఫిట్ గా మారుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి వారిలో పుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఒకడు. 40 ఏళ్ల ఈ ప్లేయర్.. 20 ఏళ్ల కుర్రాడి మాదిరిగా కనిపిస్తుంటాడు. ఫుట్ బాల్ లాంటి కఠినమైన క్రీడల్లో ఫిట్ గా ఉంటూ ఇన్నేళ్ల పాటు కెరీర్ ను కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు.. రొనాల్డో ఇప్పటికీ చాలా అద్బుతమైన ఫిట్ నెట్ తో వరుస టోర్నీల్లో ఆడుతూ వరల్డ్ బెస్ట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. మరోవైపు రొనాల్డో ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో కనుక్కునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
?igsh=MW1oaGwydmhwMThkaA==